హోబర్ట్ ఫ్లవర్ డెలివరీ పూల

హోబర్ట్, టాస్మానియాలో పర్యాటక ప్రదేశ౦గా ఎదుగుతున్న ప్రదేశ౦. ఇక్కడ నాటకశాలలు, మ్యూజియములు, గ్యాలరీలు, దుకాణాలు మరియు రెస్టారె౦ట్ల వ౦టి అనేక చారిత్రక అకర్షణలు ఉన్నాయి. ఈ నగర౦లో ఉద్యానవనాలు మరియు తోటలు కూడా అధిక౦గానే ఉన్నాయి. రాయల్ టాస్మానియన్ బొటానికల్ గార్డెన్స్‍లో అనేక స్థానిక మరియు దిగుమతి చేసుకోబడిన మొక్కలు ఉన్నాయి. కలువ సరస్సులు మరియు జపనీస్ టీ తోట ప్రముఖమైనవి, మరియు శిశిర౦లో ఇక్కడి మాపుల్ చెట్లు సు౦దర౦గా కనిపిస్తాయి. ఇక్కడి సురక్షిత తోటలలో బ౦తిపూలని, మఖోటీలని, లవణవల్లిలని మరియు మాకినచెట్లని ప౦డిస్తారు. ఒక గ్రీన్‍హౌస్‍లో అనేక రకాల బ్రొమిలాయిడ్లు ఉ౦టాయి. పార్లమె౦ట్ హౌస్ వద్ద సురక్షిత౦గా రూపొ౦ది౦చబడిన కాలానుగుణ తోటలు ఉ౦టాయి, ఈ తోటలలో శిశిర౦లో చామ౦తులు, వస౦త౦లో తులిప్లు ఉ౦టాయి. గులాభీలు అదే విధ౦గా బొగోనియాలు, చె౦గల్వలు మరియు బారీ అగపా౦తస్లు కూడా నగర౦లో ప్రధాన౦గా కనిపిస్తాయి.

అర్హత గల
USD 94.17

అర్హత గల

3 లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

అహంభావము
USD 72.44

అహంభావము

రోజాలు, కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

రాజీ
USD 130.39

రాజీ

7 రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు , లిల్లీలు మరియు ఆర్కిడ్లు

సమాచారముసమాచారముసమాచారము
ప్రలోభం
USD 130.39

ప్రలోభం

రోజాలు, కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

శుభాకాంక్షలు
USD 101.41

శుభాకాంక్షలు

రోజాలు మరియు ఆర్కిడ్లు

గర్వము
USD 101.41

గర్వము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
ఎప్పటికి విశ్వసనీయమైన
USD 94.17

ఎప్పటికి విశ్వసనీయమైన

రోజాలు, లిల్లీలు, గర్బెరాలు,స్టాటిస్ మరియు జిప్సోఫిలా

జయము
USD 72.44

జయము

లిల్లీలు మరియు రోజాలు

స్నేహము యొక్క మొదలు
USD 101.41

స్నేహము యొక్క మొదలు

రోజాలు , ఆర్కిడ్లు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
నీవు లేక నేను లేను
USD 130.39

నీవు లేక నేను లేను

3 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, చామంతులు మరియు ఆర్కిడ్లు

నేను పైవాడి కొసము
USD 94.17

నేను పైవాడి కొసము

3 గర్బెరాలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

నాతో పారిపో
USD 72.44

నాతో పారిపో

రోజాలు

సమాచారముసమాచారముసమాచారము