ఇటలీ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. ఇటలీ లోని రోమా మరియు 408 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

ఇటలీ దేశములో పుష్పములు కీలక పాత్ర వహిస్తాయి, కాని ఇక్కడ చామంతులను బహుమతిగా ఇవ్వరాదు.ఇటలీ యొక్క శరదృతువులో చామంతులు ఎక్కువగా దొరికినప్పటికీ ఇవి మృత్యువును సూచిస్తాయి. ఇటలీ ఎన్నొ పుష్పముల ఉత్సవములకు వేదిక అయినపట్టికి అంబ్రియాలో జరిగే ఉత్సవము కళ్ళు చెదిరేదిగా ఉంటుంది. ఈ సారవంతమైన ప్రదేశము అడివి పుష్పములు తుంచుటకు మరియు ఇటలీ యొక్క అందమైన పువ్వుల తివాచీలను చూడటానికి సరైనది. ఇటలీ యొక్క రాజధాని రోం లొ రంగు రంగుల పుష్పముల అమరికలు మరియు కుండీలు అక్కడి పుష్పముల మహత్వమును చూపుతాయి. ఇటలీ యొక్క టస్కనీ ప్రాంతములో ఆతిథ్యము ఇచ్చే వారికి పసుపు రంగు పుష్పములను ఇస్తారు, మరియు చర్చి యొక్క పీఠముల పైన తెలుపు రంగు పుష్పములను ఉంచుతారు. ఇమ్మాకులేట్ కొన్సెప్షన్ డే గా డెసెంబరు 8వ తేదీన జరుపుకుంటారు మరియు పియాజ్జ డి స్పాగ్నా లొ సామాన్యంగా విర్గిన్ స్టాటూ పాదాల వద్ద పుష్పములను ఉంచుతారు.

ఇటలీ లో ప్రముఖ పుష్ప గుచ్చములు

ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి:ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి


సౌఖ్యము

సౌఖ్యము

లిల్లీలు, కార్నేషన్లు , ఆర్కిడ్లు , గర్బెరాలు

తల్లి బధ్యత

తల్లి బధ్యత

6 రోజాలు , ఆర్కిడ్లు మరియు కార్నేషన్లు

పరిపూర్ణత

పరిపూర్ణత

24 రోజాలు

   
లేత

లేత

రోజాలు మరియు జిప్సోఫిలా

స్త్రీ ప్రేమ

స్త్రీ ప్రేమ

6 రోజాలు మరియు జిప్సోఫిలా

మనొహరమైన సరళత

మనొహరమైన సరళత

3 లిల్లీలు , రోజాలు , గర్బెరాలు , స్నేప్ డ్రాగన్లు మరియు స్టాటిస్

   
అహంభావము

అహంభావము

రోజాలు, కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

సహనము

సహనము

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు , బటర్ కప్ పువ్వులు

రాగల ఆనందము

రాగల ఆనందము

7 రోజాలు

   
ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

లిల్లీలు , ఆర్కిడ్లు , గర్బెరాలు మరియు రోజాలు

శాంతి

శాంతి

12 రోజాలు మరియు జిప్సోఫిలా

సుకుమారమైన అందము

సుకుమారమైన అందము

రోజాలు మరియు కార్నేషన్లు

   
శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

రోజాలు మరియు ఆర్కిడ్లు

నేను నిన్ను కోరుతున్నాను

నేను నిన్ను కోరుతున్నాను

రోజాలు

వైభవము

వైభవము

24 రోజాలు మరియు జిప్సోఫిలా

   
వెచ్చని భావాలు

వెచ్చని భావాలు

లిల్లీలు మరియు రోజాలు

అమాయకత్వం

అమాయకత్వం

24 రోజాలు మరియు చామంతులు

తృప్తి

తృప్తి

ఆర్కిడ్లు మరియు రోజాలు

   

ప్రత్యేక ఆఫరు: అపూర్వమైన

గులాబీ రంగు మరియు తెలుపు స్టారు గేజరు లిల్లీలు డజను ముదురు ఎరుపు రంగు రోజాలతో చక్కగా సరిపోతాయి. ప్రేమ నిండిన ఈ పుష్ప గుచ్చము మీరు ఆమెను తలుచుకుంటున్నారని తెలుపుటకు సరైనది. స్టారు గేజరు లిల్లీల అద్భుతమైన సువాసన గాలి సుగంధపూరితముగా మార్చుతుంది మరియు ఎరుపు రోజాలు హుందాగ ఉండి ఆమె పట్ల మీ తరగని ప్రేమను తెలుపుతాయి. ఈ పుష్ప గుచ్చమును తరచుగా తూరిన్ (Torino), నాపొలి (Napoli), పలెర్మో (Palermo), మిలానో (Milano), రోమా (Roma) లో ఆర్డరు చేస్తారు, కాని చాలా ఇతర నగరములలో ప్రముఖము. ఈ అందమైన పుష్ప గుచ్చముతో పాటు కుండీని చేర్చుట గురించి ఆలోచించండి.
సమాచారము