ఎల్ సాల్వేడర్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. ఎల్ సాల్వేడర్ లోని సాన్ సాల్వడోర్ మరియు 8 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

ఎల్ సాల్వేడర్(El Salvador) దేశపు జాతీయ పుష్పం యాకా మొక్కకు పూసే మృదువైన తెల్లని పుష్పం. ఫ్లోర్ డే ఇజోటే అని పిలువబడే గంట అకారంలో ఉండే ఈ అందమైన పూలు, కాండం నుంచి కిందకి పూయడం వలన అద్భుతమైన గంట ప్రభావం కనిపిస్తుంది. ఇజోటే పూలు అందమైనవే కాదు, తినదగినవి కూడా. శాన్ సాల్వేడర్(San Salvador) వీధులు వసంత ఋతువు మొదలయ్యే వేళ వసంతరాణి పూల (పింక్ ఫూ పూలు) చెట్లతో వరుసగా అందంగా ఉంటాయి. వసంత ఋతువులో వచ్చే వర్షాల వేళ 'ఫ్లవర్ అండ్ పామ్ ఫెస్టివల్' పంచిమాల్కో(Panchimalco) నగరంలో జరుపుతారు. వాస్తవానికి ఈ పండుగ, దేశపు మయన్ వారసత్వం ఆధారంగా జరుపుకొనేవారు, కానీ ఇప్పుడు పవిత్ర పొషకులు వర్జిన్ మేరీ కూడా ఉన్నది. ఎన్నో పూల కళాకృతులలో అలంకరించి, వీధుల వెంబడి పవిత్ర మాత విగ్రహాలను ఊరేగిస్తారు. బలిపీఠాలను తాటి చెట్టు ఆకులతో అల్లి, వందలకొద్దీ పూలతో అలనకరిస్తారు. ఎన్నో బలిపీటాలను రంగురంగుల గ్లాడియోలస్ పూలు, హెలికోనియా పూలు, ఆహ్లాదపరిచే రంగుల మమ్ పూలు, సహజమైన తెలుపు సంపెంగలతో అలంకరిస్తారు. ఆహ్లాదకరమైన రంగురంగుల సారవంతమైన ఊటగల పుష్పాలతో పాటు, వివిధ రకాల సంపెంగలు, ఆర్కిడ్‌లకు కూడా ఈ డేశం నివాసం.

ఎల్ సాల్వేడర్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


స్నేహమునకు ధన్యవాదాలు

స్నేహమునకు ధన్యవాదాలు

12 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

గర్వము

గర్వము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

ముద్దులు

ముద్దులు

24 రోజాలు మరియు జిప్సోఫిలా

   
రహస్య ఆరాధన

రహస్య ఆరాధన

12 రోజాలు మరియు చిన్న రోజాలు

లొంగుబాటు

లొంగుబాటు

24 రోజాలు

మోసము

మోసము

లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

   
ఆనందదాయకమైన జీవితము

ఆనందదాయకమైన జీవితము

లిల్లీలు మరియు కార్నేషన్లు

చెరిగిపోని గుర్తులు

చెరిగిపోని గుర్తులు

కార్నేషన్లు, లిల్లీలు మరియు లార్క్స్పర్ పువ్వులు

ఒప్పందము ముగించుట

ఒప్పందము ముగించుట

2 లిల్లీలు మరియు కార్నేషన్లు

   
తీయని

తీయని

ఆరు రొజాలు మరియు చామంతుల పుష్ప గుఛ్ఛము

పరామరిక

పరామరిక

రోజాలు, లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

రాజత్వము

రాజత్వము

రోజాలు, కార్నేషన్లు, గర్బెరాలు మరియు ఆర్కిడ్లు

   
ఆశావాదం

ఆశావాదం

12 రోజాలు మరియు జిప్సోఫిలా

స్నేహము యొక్క మొదలు

స్నేహము యొక్క మొదలు

రోజాలు , ఆర్కిడ్లు మరియు జిప్సోఫిలా

నీవు లేక నేను లేను

నీవు లేక నేను లేను

3 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, చామంతులు మరియు ఆర్కిడ్లు

   
అమరత్వము

అమరత్వము

కార్నేషన్లు , రోజాలు మరియు జిప్సోఫిలా

తీయని నమ్రత

తీయని నమ్రత

రోజాలు, గర్బెరాలు , బంతులు మరియు ఆర్కిడ్లు

అంగీకారము

అంగీకారము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు మరియు కార్నేషన్లు

   

ప్రత్యేక ఆఫరు: తొలి చూపు ప్రేమ

సమాచారము