ఎస్టొనియా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. ఎస్టొనియా లోని టలిన్ మరియు 6 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

ఈ చిన్న డేశం ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో ఒక భాగం, కానీ ఇప్పుడు వార్షిక పూల ఉత్సవాన్ని గర్వంగా జరుపుకొంటున్నారు. ఎన్నో పూల ఉత్సవాలలో వీరు జరిపే ఉత్సవానికి ఉన్న ఎన్నొ ముఖ్య గుర్తింపులలో ఒకటి ఇది చాలాకాలం నడవటమే. మే నెల మొదటిలో, రాజధాని నగరమైన టాలిన్(Tallinn) నగరంలోగల మధ్యయుగ టవర్స్ స్క్వేర్, వందల స్థానిక, విదేశీ కళాకారులు, తోటమాలుల వల్ల, తన రూపాన్ని వందల కొద్దీచిన్న చిన్న తోటలుగా మార్చుకుంటుంది.'ది టాలిన్ ఫ్లవర్ ఫెస్టివల్' తోటలన్నీ వికసించే ఆగస్ట్ వరకు జరుగుతుంది. ఎస్టొనియా(Estonia) జాతీయ పుష్పం ఆహ్లాదపరిచే నీలి కార్న్ ఫ్లవర్. ఇవి గ్రమీణ ప్రాంతాల వెంబడి సమృద్ధిగా పెరుగుతాయి. కార్న్ ఫ్లవర్ తోటలతో పాటు, 36 రకాల వివిధ ఆర్కిడ్‌లు కూడ ఎస్టొనియా(Estonia) దేశంలో స్థానికంగా పెరుగుతాయి. ఎస్టొనియా ప్రజలు వారి మధ్యయుగ వారసత్వాన్ని గర్వంగా భావిస్తూ, ఇప్పటికీ పూలను ఇచ్చిపుచ్చుకునే సంస్కృతిని పాటిస్తున్నారు. ఒకరి ప్రేమని సున్నితంగా తిరస్కరించడానికి తెల్లని ఆస్టర్ పూలు ఇస్తారు. కొత్తగా పెళ్ళయిన జంటకు బాగా వికసించిన పియొని గుత్తులను ఇస్తారు. నిజాయితీని, స్నేహాన్ని వ్యక్తపరచడానికి ఊదా రంగు హయసింత్ పుష్పాలు, పొడవైన గ్లాడియోలస్ పూలు ఈ దేశంలో ప్రసిద్ధి. తమ గొప్ప మధ్యయుగ సంస్కృతి, పూలపై ప్రేమ వల్ల, ఎస్టొనియా పూల ప్రాముఖ్యతను, వాటి అర్థాలను ప్రపంచానికి ఇప్పటికీ తెలియజేస్తూనే ఉంది.

ఎస్టొనియా లో ప్రముఖ పుష్ప గుచ్చములు


ఘనమైన

ఘనమైన

లిల్లీలు మరియు రోజాలు

ప్రలోభం

ప్రలోభం

రోజాలు, కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

కోరిక

కోరిక

12 రోజాలు మరియు లిల్లీలు

జయము

జయము

లిల్లీలు మరియు రోజాలు

    
సుభం కావాలి

సుభం కావాలి

12 రోజాలు

మృదువు

మృదువు

లిల్లీలు మరియు జిప్సోఫిలా

రహస్యమైన

రహస్యమైన

12 రోజాలు

దయాళువైన  స్త్రీ

దయాళువైన స్త్రీ

లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

    
ప్రశాంతత

ప్రశాంతత

8 రోజాలు

పరామరిక

పరామరిక

రోజాలు, లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

పరిపూర్ణత

పరిపూర్ణత

24 రోజాలు

మంచి

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

    
ప్రేమ పాత్రమైన

ప్రేమ పాత్రమైన

కార్నేషన్లు ,రోజాలు

సాహసోపేతమైన

సాహసోపేతమైన

గర్బెరాలు , రోజాలు మరియు లిల్లీలు

ధర్మం

ధర్మం

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

జ్ఞానం

జ్ఞానం

రోజాలు మరియు కార్నేషన్లు

    

ప్రత్యేక ఆఫరు: లొంగుబాటు

సమాచారము