ఓమన్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. ఓమన్ లోని మస్కత్ మరియు 8 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

ఓమన్(Oman) రాజధాని నగరమైన మస్కాట్(Muscat), గల్ఫ్ తీరం వెంబడి వ్యాపించి ఉండి, దేశంలోనే అతి పెద్ద నగరం. ఇక్కడ జాతీయ పుష్పం లేనప్పటికీ, స్థానికంగా ఎన్నో రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇక్కడి వసంతకాలంలో పూసే సబి స్టార్ చెట్టు పది అడుగుల ఎత్తు పెరుగుతూ బాకా ఆకారంలో పొడవాటి పూలను కలిగి, ప్రపంచమంతా ప్రసిద్ధి చెందినది. మరొక అబ్బురపరిచే పూవు, అద్భుతమైన తెల్లని పీకాక్ పూవు. ఇది ఓమన్(Oman) దేశ స్థానిక పూవు కాకపోయినప్పటికీ, తొందరగానే అందరికీ ప్రీతిపాత్రమైంది. దీని కాండం 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. వసంత, వేసవి ఋతువులలో పెద్ద తెల్లని పూలు విరబూస్తాయి. ఓమన్ తోటలలో నల్లని కళ్ళ జెరేనియం, అబిస్సినియన్ గులాబీలు కూడా సాధారణంగా కనిపిస్తాయి. ఓమన్‌లో సాధారణంగా పుష్పగుచ్ఛాలను ఇచ్చిపుచ్చుకుంటారు. చంద్రకావి రంగు పూలు అలంకరణలకు ప్రసిద్ధి. చంద్రకావి రంగు స్పైడర్ మమ్ పూలు, పూవులో పూవుగా పూచే ఊదారంగు లిసియాంథస్ పూలు ఇక్కడ ప్రీతిపాత్రమైనవి. చంద్రకావి రంగు గులాబీలు, ఆల్స్ట్రొమేరియా పూలు కూడా ఇక్కడ ప్రసిద్ధి. వీటిని మామూలుగా ప్రేమికుల దినోత్సవం రోజున సున్నితమైన ప్రేమను తెలియజేయడానికి వాడుతారు. వసంత కాలం, వేసవి కాలాల నెలలలో గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో రకాల అందమైన పూలు పూస్తాయి. వీటిని మస్కాట్ నగర వీధులలో స్థానిక పూల దుకాణాలలో చూడవచ్చు.

ఓమన్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


అందమైన స్త్రీ

అందమైన స్త్రీ

రోజాలు మరియు కార్నేషన్లు

ప్రకృతి పట్ల ప్రేమ

ప్రకృతి పట్ల ప్రేమ

16 రోజాలు మరియు జిప్సోఫిలా

జయము

జయము

లిల్లీలు మరియు రోజాలు

   
ఆశ్రయము

ఆశ్రయము

రోజాలు మరియు కార్నేషన్లు

అమరత్వము

అమరత్వము

కార్నేషన్లు , రోజాలు మరియు జిప్సోఫిలా

నవీనమైన

నవీనమైన

గర్బెర ,లిల్లీలు మరియు చామంతులు

   
బాగు

బాగు

12 రోజాలు

చెరిగిపోని గుర్తులు

చెరిగిపోని గుర్తులు

కార్నేషన్లు, లిల్లీలు మరియు లార్క్స్పర్ పువ్వులు

ఎడారి ప్రేమ

ఎడారి ప్రేమ

రోజాలు, లిల్లీలు మరియు ఆర్కిడ్లు

   
అపరస్పరమైన ప్రేమ

అపరస్పరమైన ప్రేమ

లిల్లీలు, కార్నేషన్లు, రోజాలు, జిప్సోఫిలా

విభవము

విభవము

రోజాలు మరియు లిల్లీలు

స్నేహము యొక్క మొదలు

స్నేహము యొక్క మొదలు

రోజాలు , ఆర్కిడ్లు మరియు జిప్సోఫిలా

   
స్పృహతప్పిన అందము

స్పృహతప్పిన అందము

లిల్లి , కార్నేషన్లు , రోజాలు మరియు గర్బెరాలు

సౌఖ్యము

సౌఖ్యము

లిల్లీలు, కార్నేషన్లు , ఆర్కిడ్లు , గర్బెరాలు

నమ్మరాని అందము

నమ్మరాని అందము

రోజాలు మరియు జిప్సోఫిలా

   
నిలకడ

నిలకడ

4 లిల్లీలు మరియు 7 రోజాలు

కృతజ్ఞత

కృతజ్ఞత

10 రోజాలు మరియు జిప్సోఫిలా

ఘనమైన

ఘనమైన

లిల్లీలు మరియు రోజాలు

   

ప్రత్యేక ఆఫరు: స్నేహము యొక్క మొదలు

సమాచారము