కంబోడియా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. కంబోడియా లోని నాం పెన్ మరియు 4 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

సువాసనలు వెదజల్లే పసుపు పూవు రమ్‌డుల్ (మిత్రెల్లా మెస్నీ), కంబోడియా(Cambodia) జాతీయ పుష్పం. ఈ అందమైన పసుపు పుష్పాలు వెదజల్లే విలక్షణమైన లేత పరిమళం రాజధాని నగరమైన నామ్ పెన్(Phnom Penh) చుట్టూ వ్యాపించి ఉంటుంది. అంతేకాకుండా, నగర వీధుల వెంబడి ఎర్రటి పూల తురాయి చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. మే నెల మొదలు, ఈ చెట్ల నీడలు ఎర్రటి పూల గుత్తులతో నిండిఉంటాయి. మైనపు ఆకులతో, లేత గులాబీ, పసుపు, ఎర్రటి గుత్తులతో నూరు వరహాల పూలు దారుల వెంబడి, తోటల వెంబడి అందమైన పొదలుగా ఉంటాయి. నామ్ పెన్‌లో కనిపించే మరొక అద్వితీయమైన పూవు బాహినియా. ఈ విలక్షణమైన పెద్ద ఊదా రంగు పూలు, ప్రకాశవంతమైన ఎర్రటి తురాయి పూలతో కలిసినప్పుడు అది ఒక అందమైన చిత్రమవుతుంది. ఆంగ్‌కోర్ వాట్ పురాతన దేవాలయాన్ని సందర్శించకపోతే కంబోడియా(Cambodia) పర్యటన పూర్తయినట్టు కానేకాదు. ఇది అత్యంత పురాతనమైన దీవాలయమే కాదు, సందర్శకులు ఇక్కడ అందమైన, కోమలమైన కాగితంపూల తీగలను, విరివిగా విరబూసిన మందారాలను చూడవచ్చు. ఇంకా లేత గులాబీ రంగులోని ఎడారి పూలు, చిన్న బొగడ బంతి పూలు కూడ ఇక్కడ కనిపిస్తాయి.

కంబోడియా లో ప్రముఖ పుష్ప గుచ్చములు


సరైన మంచితనము

సరైన మంచితనము

9 రోజాలు మరియు జిప్సోఫిలా

పరిపూర్ణత

పరిపూర్ణత

24 రోజాలు

అనిర్వచననీయమైన అందము

అనిర్వచననీయమైన అందము

లిల్లీలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు బంతులు

పరిపక్వ సమ్మొహనము

పరిపక్వ సమ్మొహనము

రోజాలు

    
హృదయపూర్వక ప్రేమ

హృదయపూర్వక ప్రేమ

గర్బెరాలు , రోజాలు, లిల్లీలు

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

లిల్లీలు మరియు జిప్సోఫిలా

సొగసు

సొగసు

గర్బెరాలు , కార్నేషన్లు మరియు రోజాలు

ముద్దులు

ముద్దులు

24 రోజాలు మరియు జిప్సోఫిలా

    
నమ్రత

నమ్రత

8 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

రహస్య ఆరాధన

రహస్య ఆరాధన

12 రోజాలు మరియు చిన్న రోజాలు

కౌగిలింతలు

కౌగిలింతలు

రోజాలు మరియు జిప్సోఫిలా

ప్రేరణ

ప్రేరణ

6 లిల్లీలు , 6 రోజాలు మరియు జిప్సోఫిలా

    
కృతజ్ఞత

కృతజ్ఞత

10 రోజాలు మరియు జిప్సోఫిలా

కోరిక

కోరిక

12 రోజాలు మరియు లిల్లీలు

ప్రకృతి పట్ల ప్రేమ

ప్రకృతి పట్ల ప్రేమ

16 రోజాలు మరియు జిప్సోఫిలా

వైభవము

వైభవము

24 రోజాలు మరియు జిప్సోఫిలా

    

ప్రత్యేక ఆఫరు: భద్రమైన ప్రేమ

సమాచారము