కతార్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. కతార్ లోని దోహా మరియు 8 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

కతార్(Qatar) జాతీయ పుష్పమైన చంద్రకావి రంగు లేదా లేత ఊదారంగు కతాఫ్ ఇటీవలే కనుగొనబడి, రాజధాని నగరమైన దోహా(Doha)లోని ఎన్నో ఇళ్ళను అలంకరిస్తోంది. వార్షిక లెష్తా ఉత్సవాన కతార్(Qatar) చిన్న పిల్లలు వారి సంస్కృతి, వారసత్వాల గురించి నేర్చుకుంటారు. ఈ బాలల ఉత్సవంలో భాగంగా వారు దేశీయ వృక్షశాస్త్రాన్ని కూడా పఠిస్తారు. ఆ రోజున ప్రతి బాలుడికీ ఒక పూవుని అందిస్తారు. ఆ పూవు పెంపకానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, దాని సాంస్కృతిక వారసత్వాన్ని గురించి పిల్లలు నేర్చుకుంటారు. మరొక ముఖ్యమైన పండుగ అయిన జుబైల్ పండుగను కతార్ తన పొరుగు దేశాలైన కువైట్, బరెయిన్ దేశాలతో కలిసి, పది రోజులపాటు కోలాహలంగా జరుపుకుంటుంది. అక్కడి రాజకుటుంబీకులు, సందర్శకుల కోసం ఘనమైన పూల తివాచీలు, పెద్ద పెద్ద పూల కళాఖండాలను ప్రదర్శిస్తారు. కతార్ ప్రజలు పూలను ఇచ్చిపుచ్చుకోవడాన్ని ప్రేమిస్తారు. వారి ఇష్టంగా ఇచ్చుకునే పూలలో వివిధ రంగుల గులాబీలు ముందుంటాయి. ప్రతి రంగుకీ ఒక అర్థం ఉంటుంది. ఎవరికైనా పూలను పంపడాన్ని గౌరవంగా భావిస్తారు. గులాబీలతో పాటు మందారాలు, కార్నేషన్ పూలు కూడా ప్రసిద్ధి. దోహా నగరంలోని పూల దుకాణాలలో, దేశవ్యాప్తంగా కూడా అందమైన ఆర్కిడ్‌లు ప్రసిద్ధి.ఆర్కిడ్‌లు ఎంతగా ప్రసిద్ధి అవుతున్నాయంటే, కొందరు పూలను పెంచేవారు అద్భుతమైన, వివిధ రకాల ఈ పూలపైన పూర్తి ధ్యాసను ఉంచుతున్నారు.

కతార్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


మంచి

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

గర్వము

గర్వము

12 రోజాలు

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

రోజాలు మరియు ఆర్కిడ్లు

   
సుభం కావాలి

సుభం కావాలి

12 రోజాలు

నమ్మరాని అందము

నమ్మరాని అందము

రోజాలు మరియు జిప్సోఫిలా

రాజీ

రాజీ

7 రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు , లిల్లీలు మరియు ఆర్కిడ్లు

   
స్త్రీ ప్రేమ

స్త్రీ ప్రేమ

6 రోజాలు మరియు జిప్సోఫిలా

కోపము

కోపము

రోజాలు, కార్నేషన్లు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నను

నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నను

5 రోజాలు మరియు జిప్సోఫిలా

   
రుచికరమైన

రుచికరమైన

లిల్లీలు మరియు రోజాలు

సంతొషకరమైన వివాహము

సంతొషకరమైన వివాహము

లిల్లీలు , ఆర్కిడ్లు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

లేత

లేత

రోజాలు మరియు జిప్సోఫిలా

   
రాగల ఆనందము

రాగల ఆనందము

7 రోజాలు

విభవము

విభవము

రోజాలు మరియు లిల్లీలు

చెరిగిపోని గుర్తులు

చెరిగిపోని గుర్తులు

కార్నేషన్లు, లిల్లీలు మరియు లార్క్స్పర్ పువ్వులు

   
ఎప్పటికీ అందమైన

ఎప్పటికీ అందమైన

రోజాలు

అర్హత గల

అర్హత గల

3 లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

ఆనందం

ఆనందం

ఆర్కిడ్లు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు లిల్లీలు

   

ప్రత్యేక ఆఫరు: జీవితము తీయనిది

సమాచారము