కిన్యా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. కిన్యా లోని నైరోబి మరియు 8 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

రాజధాని నగరమైన నైరోబి(Nairobi), పూల ఎగుమతిలో అత్యంత త్వరగా ప్రసిద్ధిగాంచడంవలనే, ఆర్కిడ్ పూవుని జాతీయ పుష్పంగా చేసుకోవాలన్న సూచన వచ్చిఉండవచ్చు. కెన్యా(Kenya) దేశపు వాతావరణం, కళ్ళు చెదిరే వివిధ రకాల గులాబీలతో పాటు, ఎన్నో రకాల పూలకు అనువైనదిగా ఉంటుంది. లేత పచ్చని కివి గులాబీ, అబ్బురపరిచే నారింజ రంగు గులాబీ, ఎర్రని యుఫోరియా గులాబీలు ప్రసిద్ధి చెందినవాటిలో కొన్ని రకాలు. అందరు కెన్యన్‌లు పూలకు అర్థాలుంటాయని నమ్మినప్పటికీ, నైరోబిలో మాత్రం ఇది నిజం. రాజధాని నగరంలో నైరోబియన్లు పూలను ఇచ్చిపుచ్చుకోవడాన్ని గౌరవంగా భావించడం వలన, ప్రతి కార్యక్రమము చాలా జాగ్రత్తగా జరుపుతారు. ఇక్కడ నల్లని పూలు చెడుకి గుర్తులు కావు సరికదా, అవి పిచ్చి ప్రేమ భావనలను తెలియజేస్తాయి. ప్రకాశవంతమైన నారింజ రంగు గులాబీలను చాటుమాటుగా ప్రేమించేవారు పంపితే, ఒక ఎర్ర గులాబీ జీవితకాలపు ప్రేమను, ఆరాధనను తెలుపుతుంది. దేశవ్యాప్తంగా పాటించే సంప్రదాయం చేతి గుచ్ఛాలు, పెద్ద పుష్ప గుచ్ఛాలు ఇవ్వడం. స్నేహానికి, ప్రేమకు ప్రతీకలుగా, అందమైన రంగుల శాటిన్ రిబ్బన్‌తో చుట్టిన గుచ్ఛాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఘనమైన పూల చరిత్ర, అందమైన తోటలు కలిగిన కెన్యా(Kenya) దేశాన్ని పూల ప్రేమికులు తప్పక సందర్శించాలి.

కిన్యా లో ప్రముఖ పుష్ప గుచ్చములు


తొలి చూపు ప్రేమ

తొలి చూపు ప్రేమ

లిల్లీలు,గర్బెరాలు మరియు రోజాలు

రక్షణ

రక్షణ

లిల్లీలు, రోజాలు , ఆర్కిడ్లు , మరియు లావెండరు

రహస్య అభిమానము

రహస్య అభిమానము

లిల్లీలు , రోజాలు , కార్నేషన్లు , జిప్సోఫిలా

   
అవకాశము తీసుకుందాము

అవకాశము తీసుకుందాము

కార్నేషన్లు , బటన్ పాం మరియు స్టాటిస్

తీయని

తీయని

ఆరు రొజాలు మరియు చామంతుల పుష్ప గుఛ్ఛము

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

లిల్లీలు మరియు జిప్సోఫిలా

   
విశ్వాసము గల

విశ్వాసము గల

12 రోజాలు, లిల్లీలు , వైబర్నం , చామంతులు , కార్నేషన్లు మరియు స్టాటిస్

రాజత్వము

రాజత్వము

రోజాలు, కార్నేషన్లు, గర్బెరాలు మరియు ఆర్కిడ్లు

సాహసోపేతమైన

సాహసోపేతమైన

గర్బెరాలు , రోజాలు మరియు లిల్లీలు

   
నీవు లేక నేను లేను

నీవు లేక నేను లేను

3 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, చామంతులు మరియు ఆర్కిడ్లు

ప్రేమ ఒప్పుకోలు

ప్రేమ ఒప్పుకోలు

రోజాలు

మంచి రుచి

మంచి రుచి

రోజాలు , బటన్ పాం మరియు కార్నేషన్లు

   
కలవరము

కలవరము

లిల్లీలు, రోజాలు, పొద్దుతిరుగుడు పువ్వులు , లావెండర్ పుష్పం మరియు కార్నేషన్లు

నమ్మరాని అందము

నమ్మరాని అందము

రోజాలు మరియు జిప్సోఫిలా

కాలముతో మారని

కాలముతో మారని

కార్నేషన్లు, రోజాలు, చామంతులు , బటన్ పాం

   
నేను నిన్ను కోరుతున్నాను

నేను నిన్ను కోరుతున్నాను

రోజాలు

స్నేహమునకు ధన్యవాదాలు

స్నేహమునకు ధన్యవాదాలు

12 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

లిల్లీలు , ఆర్కిడ్లు , గర్బెరాలు మరియు రోజాలు

   

ప్రత్యేక ఆఫరు: నేను పైవాడి కొసము

సమాచారము