కువైట్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. కువైట్ లోని కువాఇట్ మరియు 6 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

వసంతకాలంలో ప్రకాశవంతమైన పసుపు రంగు పూలతోటి అర్ఫజ్ పొదలు, కువైట్ మైదానాలను రంగులతో పరుస్తాయి. వాస్తవానికి పశువులకు గ్రాసంగా వేసే ఈ విభిన్న పొద, ఇప్పుడు ఈ దేశపు జాతీయ పుష్పం. దేశపు ఎక్కువ భాగం ఎడారి అవ్వటం వలన, ఈ దేశాంలో ఆస్వాదించగల పూల సంపద తక్కువ అని అనుకోవడానికి లేదు. ప్రకాశవంతమైన కలెండ్యులా పూలు, స్పష్టమైన నీలిరంగు మార్నింగ్ గ్లోరీస్ ఇక్కడ ప్రసిద్ధి చెందిన పూలలో కొన్ని. కువైట్(Kuwait) రాజధాని నగరం దారుల వెంబడి తడికెలకు తరచుగా కాగితాల పూలతో కనిపిస్తాయి. ఇక్కడ వార్షికంగా, యేళ్ళ తరబడి పూసే పాశ్చాత్య పూలు కువైట్(Kuwait) దేశానికి స్థానికమైనవి కానప్పటికీ, వాటిని రంగురంగుల పూల కళాకృతులలో, సంబరాలలో ఎంతో ప్రేమగా వాడుతారు. ఆహ్లాదకరమైన పేంజీ పూలు, ప్రకాశవంతమైన పసుపు రంగు డేఫోడిల్ పూలతో పాటు, గులాబీలు ఇక్కడివారికి ప్రీతిపాత్రమైనవి. ఇక్కడ చేమంతులు కూడా ప్రసిద్ధి చెందినవే. వీటిని వసారాలను, ముంగిళ్ళను అలంకరించడానికి వాడుతారు. ఫిబ్రవరీ నెలలో, పక్క దేశాలతో కలిసి కువైట్ పూల వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇందులో, ఎడారి పై పరచిన అద్భుతమైన తివాచీలా కనిపించే పూల అమరిక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

కువైట్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


విభవము

విభవము

రోజాలు మరియు లిల్లీలు

ఒక చిరునవ్వు నాకు ఇవ్వు

ఒక చిరునవ్వు నాకు ఇవ్వు

9 రోజాలు మరియు జిప్సోఫిలా

ఇంకా ప్రేమించు

ఇంకా ప్రేమించు

లిల్లీలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు లావెండర్ పుష్పం

ప్రలోభం

ప్రలోభం

రోజాలు, కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

    
ఆధ్యాత్మిక ప్రేమ

ఆధ్యాత్మిక ప్రేమ

12 రోజాలు మరియు ఆర్కిడ్లు

రక్షణ

రక్షణ

లిల్లీలు, రోజాలు , ఆర్కిడ్లు , మరియు లావెండరు

అంగీకారము

అంగీకారము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు మరియు కార్నేషన్లు

తరగని అభిమానము

తరగని అభిమానము

రోజాలు మరియు ఆర్కిడ్లు

    
తీక్షణమైన చూపు

తీక్షణమైన చూపు

24 రోజాలు

తల్లి బధ్యత

తల్లి బధ్యత

6 రోజాలు , ఆర్కిడ్లు మరియు కార్నేషన్లు

వేరుబడ్డ ప్రేమ

వేరుబడ్డ ప్రేమ

లిల్లీలు మరియు రోజాలు

శ్రేష్ఠత

శ్రేష్ఠత

6 రోజాలు

    
కలవరము

కలవరము

లిల్లీలు, రోజాలు, పొద్దుతిరుగుడు పువ్వులు , లావెండర్ పుష్పం మరియు కార్నేషన్లు

సరైన మంచితనము

సరైన మంచితనము

9 రోజాలు మరియు జిప్సోఫిలా

పరవశత

పరవశత

లిల్లీలు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

కాఠిన్యం

కాఠిన్యం

రోజాలు మరియు ఉరఃఫలకము

    

ప్రత్యేక ఆఫరు: నమ్రత

సమాచారము