బట్వాడా సమాచారము: ఇది పుష్ప గుఛ్ఛ గ్రహీత యొక్క బట్వాడా సమాచారము. ఇది: గ్రహీత యొక్క పేరు, గ్రహీత ఫొన్ నంబరు, బట్వాడా తేదీ, పుష్ప గుఛ్ఛము పంపుటకు చిరునామా, అదనపు బట్వాడా సూచనలు, గ్రీటింగ్ కార్దు సందేశం.
మా యొక్క చెల్లుబాటు ప్రదాతలకు మీ సమాచారాన్ని మేము సురక్షితంగా పంపుతాము.చట్ట సంబంధమైన పరిస్థితుల మినహా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మేము మూదో వ్యక్తికి ఇవ్వము.
మార్కెటింగ్ ఉద్దెశ్యముతొ మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము మూదో వ్యక్తికి అందచేయము.
అవసరము రిత్య మేము మీ బట్వాడా సమాచారాన్ని మా కాంట్రాక్తర్లకు అందచెస్తాము. మేము మీ వ్యక్తిగత సమాచారాన్నిమా కాంట్రాక్తర్లకు అందచెయము.మా కాంట్రాక్తర్లు వివిధ దేశములకు సంబంధించిన వారు.
కుక్కీలు ఉపయొగించుట: ఈ వెబ్ సైట్ కుక్కీలు ఉపయొగిస్తుంది. కుక్కీలు మీ సమాచారాన్ని వెబ్ బ్రౌజర్ లొ నిల్వ ఉంచుతాయి మరియు మీ సౌలభ్యం కొరకు మీరు మునుపు ఎంటర్ చెసిన సమాచారాన్ని చూడగలరు.