జపాన్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. జపాన్ లోని టోక్యో మరియు 698 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

జపాన్ వాసులు పుష్పములను అవ్యక్త భావలను వ్యక్త పరిచే సాధనాలుగా భావిస్తారు మరియు ఇవి జపాన్ సాంప్రదాయములో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. సకూర మరియు చామంతులు ఇక్కడి జాతీయ పుష్పములు, కాని ఇతర పుష్పములకు కూడ గౌరవము ఇవ్వబడినది. మదర్స్ డే నాడు అందమైన రంగుల చామంతులు ఇవ్వతము రివాజు, మరియు పసుపు రంగు గులాబీ వ్యక్త పరచలేని అసూయకు గుర్తు. దీర్ఘ కాలపు వీడ్కోలు చెప్పటానికి స్వీట్ పీ పుష్పముల గుచ్చము ఇవ్వబడుతుంది. అత్యంత ఆధునాతనమైన రాజధాని టోక్యో నగరము బుద్ధుని విగ్రహముల చుట్టూరా అంతర్రష్ట్రీయ పుష్పముల ఉత్సవమునకు వేదికగా నిలుస్తుంది. హనా మస్తూరి పండుగ సందర్భముగా పుష్పములతో చిన్న మిద్దెలు నిర్మించి వాటి లోపల ఒక చిన్న బుద్ధుని బొమ్మను ఉంచి దానిని ఆలయము యొక్క పాదాల వద్ద ఉంచుతారు. పుష్పములను తదేకముకా చూడటము జపానులో ఒక కళ మరియు ఇది ప్రతి వసంతములో జరుగుతుంది.

జపాన్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు

ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి:ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి


అంగీకారము

అంగీకారము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు మరియు కార్నేషన్లు

భావన

భావన

12 రోజాలు

కాఠిన్యం

కాఠిన్యం

రోజాలు మరియు ఉరఃఫలకము

   
భద్రమైన ప్రేమ

భద్రమైన ప్రేమ

3 టూలిప్ , 3రోజాలు , 3 చామంతులు , ఆర్కిడ్లు

విశ్వాసము

విశ్వాసము

24 రోజాలు

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

రోజాలు మరియు ఆర్కిడ్లు

   
మెత్తని

మెత్తని

24 రోజాలు మరియు లిలక్

రహస్య ఆరాధన

రహస్య ఆరాధన

12 రోజాలు మరియు చిన్న రోజాలు

యవ్వనము నిండిన

యవ్వనము నిండిన

రోజాలు మరియు కార్నేషన్లు

   
ప్రేమలొ భయంకరముగా

ప్రేమలొ భయంకరముగా

12 రోజాలు మరియు లిల్లీలు

ప్రేమ ఒప్పుకోలు

ప్రేమ ఒప్పుకోలు

రోజాలు

జ్ఞానం

జ్ఞానం

రోజాలు మరియు కార్నేషన్లు

   
స్వభావము

స్వభావము

రోజాలు , జిప్సోఫిలా

సాహసోపేతమైన

సాహసోపేతమైన

గర్బెరాలు , రోజాలు మరియు లిల్లీలు

నమ్మరాని అందము

నమ్మరాని అందము

రోజాలు మరియు జిప్సోఫిలా

   
గౌరవము

గౌరవము

24 రోజాలు

స్త్రీ ప్రేమ

స్త్రీ ప్రేమ

6 రోజాలు మరియు జిప్సోఫిలా

సహనము

సహనము

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు , బటర్ కప్ పువ్వులు

   


ప్రత్యేక ఆఫరు: యువ

ఎరుపు మరియు తెలుపు రంగు పుష్పములు పువ్వుల అమరికకు ప్రముఖమైన ఎంపిక మరియు హుందాగా కూడా ఉంటుంది. అందమైన తెలుపు రంగు లిల్లీల చుట్టూ అమరిన ఎరుపు రంగు రోజాలు నాటకీయమైన మరియు సొగసైన ప్రభావాన్నిస్తాయి. ప్రేమికుల దినము ప్రముఖమైనదప్పటికీ ఈ గుచ్చము పంపుటకు ఏ సమయమూ తప్పు కాదు. ఈ ఎరుపు మరియు తెల్లని పుష్పగుచ్చము ఓసాకా షి (大阪), టోక్యో (東京), నగోయా షి (名古屋 - shi ), యోకోహమ షి (横浜 - shi ), సపోరో షి (札幌 - shi ) లో మరియు ఇతర పెద్ద నగరములలో ప్రముఖమైనది. నాటకీయమైన మరియు కళ్ళు చెదిరే ఈ పుష్పముల అమరికకు కుండీ సహాయపడుతుంది. చూడటానికి అద్భుతముగా కనబడే ఈ అమరికతో మీరు ఆమె పట్ల శ్రద్ధ వహిస్తారని తెలపండి.
సమాచారము