జెర్మనీ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. జెర్మనీ లోని బెర్లిన్ మరియు 704 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

జర్మన్ వివాహములలో పుష్పములు ధరించిన యువతులు లేదా పుష్ప గుచ్చములు కనబడుట అరుదు కానీ వధువులు ఇప్పటికీ బవేరియన్ యువతులలో ప్రసిద్ధి చెందిని సాంప్రదాయబధ్ధమైన పుష్పముల కిరీటమును ధరిస్తారు. అక్టోబరు మరియు నవంబరు మాసములలో జర్మన్ నగరము లహర్ వికసించే ముదురు రంగు చామంతులకు నెలవు. ఆల్ సైంట్స్ దే రోజున సమాధుల వద్దకు పుష్పములను తీసుకువచ్చి జర్మన్ దేశస్థులు సన్మానమును ప్రకటిస్తారు. రాజధాని బెర్లిన్ యొక్క అపఖ్యాతి కలిగిని బెర్లిన్ గోడ వద్ద జెర్మన్ దేశస్థులు మరియు విదేశీయులు అక్కద చంపబడ్డ వ్యక్తుల సన్మానము కొరకు పుష్పముల చుట్టలను మరియు పుష్ప గుచ్చములను ఉంచుతారు.జెర్మన్ దేశపు జాతీయ పుష్పమైన బ్లూ కాంఫ్లవర్ లేదా బ్యాచెలర్స్ బటన్ ను అవివాహిత పురుషులు విరివిగా తమ చొక్క గుండీల వద్ద ధరిస్తారు. రంగు రంగుల పుష్పముల కిరీటమును ధరించిన బవేరియన్ యువుతలును వీక్షించటాని ఫాల్ ఉత్సవము సరైన సమయము. అథిథులు మరియు వీక్షకులు కూడా జర్మని యొక్క స్థానిక పుష్పముల దండలను ధరించుటకు ప్రోత్సాహరించబడతారు.

జెర్మనీ లో ప్రముఖ పుష్ప గుచ్చములు

ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి:ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి


అభిమానము గల బంధాలు

అభిమానము గల బంధాలు

9 రోజాలు

ఎడారి ప్రేమ

ఎడారి ప్రేమ

రోజాలు, లిల్లీలు మరియు ఆర్కిడ్లు

అపూర్వమైన

అపూర్వమైన

12 రోజాలు మరియు లిల్లీలు

   
రహస్య అభిమానము

రహస్య అభిమానము

లిల్లీలు , రోజాలు , కార్నేషన్లు , జిప్సోఫిలా

తరగని అభిమానము

తరగని అభిమానము

రోజాలు మరియు ఆర్కిడ్లు

దివ్యమైన

దివ్యమైన

12 రోజాలు మరియు జిప్సోఫిలా

   
ఉజ్వలమైన

ఉజ్వలమైన

రోజాలు

తీక్షణమైన చూపు

తీక్షణమైన చూపు

24 రోజాలు

శాంతి

శాంతి

12 రోజాలు మరియు జిప్సోఫిలా

   
హృదయపూర్వక ప్రేమ

హృదయపూర్వక ప్రేమ

గర్బెరాలు , రోజాలు, లిల్లీలు

సహనము

సహనము

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు , బటర్ కప్ పువ్వులు

లేత

లేత

రోజాలు మరియు జిప్సోఫిలా

   
నమ్రత

నమ్రత

రోజాలు మరియు కార్నేషన్లు

యవ్వనము నిండిన

యవ్వనము నిండిన

రోజాలు మరియు కార్నేషన్లు

కలిసికట్టుగా

కలిసికట్టుగా

2 లిల్లీలు మరియు కార్నేషన్లు

   
స్వభావము

స్వభావము

రోజాలు , జిప్సోఫిలా

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

లిల్లీలు మరియు జిప్సోఫిలా

శక్తి

శక్తి

9 రోజాలు మరియు కార్నేషన్లు

   

ప్రత్యేక ఆఫరు: రహస్యమైన

నేను నిన్ను ప్రేమిస్తున్నను అని తెలుపుటకు ఎరుపు రోజాలు సరైనవి. రోజాలు సొగసైనవి మరియు ప్రేమ నిండినవి మరియు ఒక స్త్రీ యొక్క విశెషతను చూపుటకు సరైన మార్గము. చాలా సంస్కృతులలో ఎరుపు రోజాలను కొనియాడారు మరియు ఎరుపు రోజాలు తరగని ప్రేమకు గుర్తు. ప్రేమికుల రోజు నాడు లేదా వేరే సందర్భములో ప్రేమ నిండిన సండేశము ఇవ్వాలంటే ఒక డజను అందమైన ఎరుపు రోజాలను ఇవ్వండి. ఈ పుష్ప గుచ్చము కోల్న్ (Köln), ఫ్రాంక్ఫర్ట్ అం మేన్ (Frankfurt am Main), బెర్లిన్ (Berlin), మంచెన్ (München), హాంబర్గ్ (Hamburg) లో ప్రముఖము మరియు ఏదైనా పెద్ద నగరమునకు బట్వాడా చేయబడతాయి. సులువుగా ఉంచుటకు మరియు నీరు పోయుటకు ఒక కుండీ కూడా చేర్చబడినది.
సమాచారము