టునీసియా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. టునీసియా లోని టూనిస్ మరియు 8 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

వసంత ఋతువు ప్రారంభంతో వార్షికంగా జరిగే 'స్పిరిట్ ఆఫ్ ది ఫ్లవర్స్' పండుగకు టునీషియా(Tunisia) సిద్ధమవుతుంది. ఈ పండుగ వసంత ఋతువు పునర్జన్మకు ప్రతీకగా, మొక్కల నాటుకు మొదలుగా జరుపుకుంటారు. ఈ పండుగ, చేదుగా ఉండే కమలా పళ్ళ చెట్ల పూలు, రోజ్ జెరేనియం పూల పరిమళ ద్రవ్యాలను తయారుచేసే స్వేదనకు కూడా. చిన్న తీర ప్రాంత పట్టణమైన నబుల్(Nabeul) స్వేదన పద్ధతికి మాత్రమే కాదు, అందంగా అలంకరించిన అత్తరు సీసాలకు కూడా ప్రసిద్ధి. ఈద్ ఎజ్జార్ ఈ పురాతన పద్ధతిని పండుగగా జరుపుకోవడమే కాక, దుకాణాలలో రంగురంగుల పూల హారాలకు కూడా ప్రసిద్ధి. రాజధాని నగరమైన టునిస్(Tunis) గోడలపైన, తోటలలో సువ్వాసనలు వెదజల్లే తెల్లని మల్లెల తీగలు అల్లుకుని ఉంటాయి. మరొక ప్రసిద్ధి చెందిన పూవు, సాధారణ మలో, లేదా మందారం. భోజనానికి ఆహ్వానించినపుడు వారి ఇంటికి పూలను, ముఖ్యంగా గులాబీలను, తీసుకెళ్ళడం ఆనవాయితీ. లిల్లీలు, గెర్బెరా, కార్నేషన్ పూలను కూడా ఈ ప్రాంతమంతటా పుష్ప గుచ్ఛాలలో ఉపయోగిస్తారు.

టునీసియా లో ప్రముఖ పుష్ప గుచ్చములు


రాజత్వము

రాజత్వము

రోజాలు, కార్నేషన్లు, గర్బెరాలు మరియు ఆర్కిడ్లు

భావన

భావన

12 రోజాలు

అవకాశము తీసుకుందాము

అవకాశము తీసుకుందాము

కార్నేషన్లు , బటన్ పాం మరియు స్టాటిస్

   
శ్రేష్ఠత

శ్రేష్ఠత

6 రోజాలు

రహస్య ఆరాధన

రహస్య ఆరాధన

12 రోజాలు మరియు చిన్న రోజాలు

తీయని

తీయని

ఆరు రొజాలు మరియు చామంతుల పుష్ప గుఛ్ఛము

   
పరవశత

పరవశత

లిల్లీలు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

లిల్లీలు , ఆర్కిడ్లు , గర్బెరాలు మరియు రోజాలు

సొగసు

సొగసు

గర్బెరాలు , కార్నేషన్లు మరియు రోజాలు

   
నేను పైవాడి కొసము

నేను పైవాడి కొసము

3 గర్బెరాలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

నమ్రత

నమ్రత

రోజాలు మరియు కార్నేషన్లు

ఉశికొలపడము

ఉశికొలపడము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

   
చిరునవ్వుతో

చిరునవ్వుతో

రోజాలు

కోరిక

కోరిక

12 రోజాలు మరియు లిల్లీలు

జయము

జయము

లిల్లీలు మరియు రోజాలు

   
పూజ్యమైన ప్రేమ

పూజ్యమైన ప్రేమ

లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

ఒంటరిగా ఉండనివ్వు

ఒంటరిగా ఉండనివ్వు

పొద్దుతిరుగుడు పువ్వులు మరియు ఆర్కిడ్లు

సరసాలాపములు

సరసాలాపములు

రోజాలు , లిల్లీలు మరియు గర్బెరాలు

   

ప్రత్యేక ఆఫరు: నాతో పారిపో

సమాచారము