తజికిస్తాన్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. తజికిస్తాన్ లోని దుషాంబే మరియు 8 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

రాజధాని నగరమైన దుషాంబ(Dushanbe)లో వసంత ఋతువులో అంటే వార్షిక టులిప్ పూల ఉత్సవానికి సమయం. వెచ్చని వసంత ఋతు నెలలకు స్వాగతం పలికుతూ వేలకొలదీ ప్రకాశవంతమైన రంగురంగుల టులిప్ పూలు విరివిగా పూస్తాయి. ఈ పండుగను ఒక్క రాజధానిలోనే కాదు, చుట్టుప్రక్కల ఉన్న పల్లెలు, పట్టణాలలో కూడా జరుగుతుంది. రెండు రోజులు జరిగే ఈ పండుగ, స్థానికులు చెట్లకి టులిప్ మాలను చుట్టడంతో మొదలవుతుంది. రెండవ రోజు, మరణించినవారి స్మృతిలో, స్మశాన వాటికలకు సమర్పణలు తీసుకెళ్తారు. దుషాంబ పూల ఉత్సవంతో పాటు, దేశమంతటా ఇంకా ఎన్నో పూల జాతరలు సంవత్సరం పొడవునా జరుగుతాయి. వెచ్చని వసంత ఋతు ఆరంభాన్ని తెలిపే చిన్న లేత ఊదారంగు స్నోడ్రాప్ పూలు పూయడం కూడా తజికిస్తాన్‌(Tajikistan)లో పండుగ జరుపుకునే సందర్భమే. స్థానిక ఆచారాల ప్రకారం, స్నోడ్రాప్ పూవులు చూసిన మొదటి బాలునికి ఆ సంవత్సరమంతా అదృష్టమని అంటారు. ఈ దేశానికి జాతీయ పుష్పం లేకపోయినప్పటికీ, వసంత ఋతువంతా పూసే టులిప్ పూలను మించినది మరొకటి లేదు. మార్చి నెలలో జరిగే నవ్‌రుజ్‌లో స్నోడ్రాప్ పూల ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ పండుగలో వసంత ఋతువుకు, అధికమైన పంట కోతలకు గుర్తుగా పిల్లలకు ఈ పూలను పంచుతారు. మామూలుగా గులాబీలను కానుకలుగా ఇచ్చుకుంటారు. ఇవి మాతృ దినోత్సవం రోజున, ప్రేమికుల దినోత్సవాన ప్రసిద్ధి.

తజికిస్తాన్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


ముద్దులు

ముద్దులు

24 రోజాలు మరియు జిప్సోఫిలా

అవకాశము తీసుకుందాము

అవకాశము తీసుకుందాము

కార్నేషన్లు , బటన్ పాం మరియు స్టాటిస్

మంచితనము యొక్క బహుమతి

మంచితనము యొక్క బహుమతి

36 రోజాలు

   
తరగని అభిమానము

తరగని అభిమానము

రోజాలు మరియు ఆర్కిడ్లు

రహస్య అభిమానము

రహస్య అభిమానము

లిల్లీలు , రోజాలు , కార్నేషన్లు , జిప్సోఫిలా

చిరునవ్వుతో

చిరునవ్వుతో

రోజాలు

   
పరామరిక

పరామరిక

రోజాలు, లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

జ్ఞానం

జ్ఞానం

రోజాలు మరియు కార్నేషన్లు

నాతో పారిపో

నాతో పారిపో

రోజాలు

   
అర్హత గల

అర్హత గల

3 లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

ఎడారి ప్రేమ

ఎడారి ప్రేమ

రోజాలు, లిల్లీలు మరియు ఆర్కిడ్లు

జయము

జయము

లిల్లీలు మరియు రోజాలు

   
సొగసు

సొగసు

గర్బెరాలు , కార్నేషన్లు మరియు రోజాలు

కౌగిలింతలు

కౌగిలింతలు

రోజాలు మరియు జిప్సోఫిలా

అద్భుతమైన ప్రేమ

అద్భుతమైన ప్రేమ

12 రోజాలు

   
అహంభావము

అహంభావము

రోజాలు, కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

దయాళువైన  స్త్రీ

దయాళువైన స్త్రీ

లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

కాలముతో మారని

కాలముతో మారని

కార్నేషన్లు, రోజాలు, చామంతులు , బటన్ పాం

   

ప్రత్యేక ఆఫరు: జ్ఞానం

సమాచారము