తుర్క్మెనిస్తాన్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. తుర్క్మెనిస్తాన్ లోని అష్గబత్ మరియు 6 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

రాజధాని నగరమైన అష్గాబాత్(Ashgabat) పూల అంగళ్ళు, టర్క్‌మెనిస్తాన్‌(Turkmenistan)లోని రంగురంగుల స్థానిక పూలతో నిండి ఉంటాయి. వీటిలో ప్రకాశవంతమైన టులిప్స్, క్రోకస్ పూలు సాధారణంగా కనిపించేవి. ఇవి ఎక్కువగా ఉత్సాహవంతమైన పసుపు, ఊదారంగులలో ప్రసిద్ధి. హయాసింత్, రోజ్ ఎగ్లంటేరియా, స్టర్డి బ్రయర్ రోజ్ నగరమంతటా చిన్న చిన్న తోటలలో కనిపిస్తాయి. పూల కానుకలు ఇచ్చుకోవడం ఇక్కడ సర్వసాధారనం. ఎక్కువగా స్వచ్ఛమైన తెల్లని కాలా లిల్లీలు, ఆర్కిడ్‌లు, గులాబీలు, ప్రకాశవంతమైన రంగుల కార్నేషన్ పూలు కానుకలుగా ప్రసిద్ధి. ఈ దేశానికి జాతీయ పుష్పం లేకపోయినప్పటికీ, విలక్షణమైన పూల, మొక్కల సంపద ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటారు. ఆ రోజున మహిళలు రంగురంగుల పూల అమరికలను, చాకొలేట్‌లను, పరిమళద్రవ్యాలను కానుకలుగా పొందుతారు. అక్టోబర్ 6న భయానక భూకంపంలో మరణించినవారి స్మృతి దినం. 1948లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై పదిగా నమోదుకాగా, 20వ శతాబ్దపు భయంకర భూకంపంగా నమోదుచేయబడింది. ఈ రోజున వేల మంది స్మశానవాటికలను సందర్శించి మరణించినవారి సమాధులపై పూలమాలలను ఉంచుతారు. టర్క్‌మెనిస్తాన్‌(Turkmenistan)లో పూలకు నిగూఢార్థాలు ఉండటమే కాదు, రంగులు కూడా పరిగణలోకి తీసుకోవలసినవే. ప్రేమకు, అభిమానానికీ గుర్తుగా ఎర్రని గులాబీలు, కార్నేషన్ పూలను ఇస్తారు. వివిధ రంగుల వసంత ఋతు పుష్పాలు ఎవరికైనా నప్పేవే. టులిప్స్, డేఫోడిల్స్, ఉత్సాహవంతమైన రంగుల గెర్బెరా డైసీలు ప్రసిద్ధి చెందిన వసంత ఋతు పూలలో కొన్ని.

తుర్క్మెనిస్తాన్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


ఆకర్షణీయమైన

ఆకర్షణీయమైన

12 రోజాలు మరియు కార్నేషన్లు

విశ్వాసము

విశ్వాసము

24 రోజాలు

పరిపక్వ సమ్మొహనము

పరిపక్వ సమ్మొహనము

రోజాలు

   
ఆశ్రయము

ఆశ్రయము

రోజాలు మరియు కార్నేషన్లు

ఆనందం

ఆనందం

ఆర్కిడ్లు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు లిల్లీలు

జీవితము తీయనిది

జీవితము తీయనిది

5 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, గర్బెరాలు మరియు జిప్సోఫిలా

   
పండుగ

పండుగ

రోజాలు, కార్నేషన్లు మరియు లిల్లీలు

నమ్మిక

నమ్మిక

గర్బెరాలు

పూజ్యమైన ప్రేమ

పూజ్యమైన ప్రేమ

లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

   
ఎప్పటికి విశ్వసనీయమైన

ఎప్పటికి విశ్వసనీయమైన

రోజాలు, లిల్లీలు, గర్బెరాలు,స్టాటిస్ మరియు జిప్సోఫిలా

సాహసోపేతమైన

సాహసోపేతమైన

గర్బెరాలు , రోజాలు మరియు లిల్లీలు

రాగ బద్ధమైన

రాగ బద్ధమైన

24 రోజాలు

   


ప్రత్యేక ఆఫరు: అభిమానము గల బంధాలు

సమాచారము