తైవాన్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. తైవాన్ లోని తైపై మరియు 17 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

రాజధాని నగరమైన టైపెయ్‌(Taipei)లో జాతీయ పూల చిహ్నాలు ఎంతో గర్వంగా ప్రదర్శింపబడి ఉంటాయి. చంద్రకావి, తెలుపు రంగుల, ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లే ప్లమ్ పూవు. తైవాన్(Taiwan) ప్రజలపరంగా ఈ పూలు సహనానికీ, చెదరని శక్తికి చిహ్నాలు. మాగ్నోలియా, గైలార్డియా, బొంబాక్స్ పూలు కూడా ఎదో ఒక అర్థానికి చిహ్నాలు. తైవాన్(Taiwan) దేశ స్థానిక పూలు దీర్ఘకాలం విరబూసే తత్వాన్ని కలిగిఉండడం వలన, రంగుల పూల ప్రదర్శన కొంతసమయం వరకు సాగుతుంది. వీటిలో బటర్‌ఫ్లై ఆర్కిడ్‌లు, ఫేలనాప్సిస్, తెల్లని లిల్లీలు ఎప్పుడూ ఉంటాయి. ఇతర స్థానిక పూలు చెరకీ రోజ్, ఇంకా వివిధ రకాల ఆర్కిడ్‌లు. పూలను తరచుగా కనుకలుగా ఇస్తుంటారు కానీ, తెల్లని పూలు మరణాన్ని సూచించడం వలన, వీటిని మాత్రం ఇవ్వరు. యంగ్‌మిన్షా నేషనల్ పార్క్‌లో జరిగే వార్షిక పూల ఉత్సవంలో అబ్బురపరిచే ఎన్నో వివిధ రకాల స్థానిక, స్థానికేతర పూలు, మొక్కలను ప్రదర్శిస్తారు. సువాసనల చెర్రీ పూలు, మీగడలాంటి తెలుపు రంగు కాలా లిల్లీలు, అందమైన తామర పూలు కూడా ఇక్కడ సాధారణంగా పూసేవి. ఏషియా ఖండమంతటా ప్రసిద్ధి చెందిన తామర పూలు, సాధారణంగా రాజధాని నగరమంతటా చిన్న సరస్సులలో, కుండీలలో పెరుగుతాయి. మరొక ప్రసిద్ధమైన, ప్రత్యేకమైన పూవైన టుగ్ ఆయిల్ పూవు, మండే వేసవికాలంలో తామర పూలతో పాటుగా పూస్తాయి.

తైవాన్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


శాశ్వతము

శాశ్వతము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు , ఆర్కిడ్లు మరియు కార్నేషన్లు

అహంభావము

అహంభావము

రోజాలు, కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

ముద్దులు

ముద్దులు

24 రోజాలు మరియు జిప్సోఫిలా

   
సుభం కావాలి

సుభం కావాలి

12 రోజాలు

శాంతి

శాంతి

12 రోజాలు మరియు జిప్సోఫిలా

మంచితనము యొక్క బహుమతి

మంచితనము యొక్క బహుమతి

36 రోజాలు

   
అనిర్వచననీయమైన అందము

అనిర్వచననీయమైన అందము

లిల్లీలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు బంతులు

చిరునవ్వుతో

చిరునవ్వుతో

రోజాలు

సరసాలాపములు

సరసాలాపములు

రోజాలు , లిల్లీలు మరియు గర్బెరాలు

   
నేను పైవాడి కొసము

నేను పైవాడి కొసము

3 గర్బెరాలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

తరగని అభిమానము

తరగని అభిమానము

రోజాలు మరియు ఆర్కిడ్లు

రహస్య ఆరాధన

రహస్య ఆరాధన

12 రోజాలు మరియు చిన్న రోజాలు

   
శక్తి

శక్తి

9 రోజాలు మరియు కార్నేషన్లు

ఆనందదాయకమైన

ఆనందదాయకమైన

కార్నేషన్లు , రోజాలు

సౌఖ్యము

సౌఖ్యము

లిల్లీలు, కార్నేషన్లు , ఆర్కిడ్లు , గర్బెరాలు

   
జీవితము తీయనిది

జీవితము తీయనిది

5 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, గర్బెరాలు మరియు జిప్సోఫిలా

ఆశావాదం

ఆశావాదం

12 రోజాలు మరియు జిప్సోఫిలా

పూజ్యమైన ప్రేమ

పూజ్యమైన ప్రేమ

లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

   

ప్రత్యేక ఆఫరు: మనొహరమైన సరళత

సమాచారము