నార్వే లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. నార్వే లోని ఓస్లో మరియు 26 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

నార్వే యొక్క రాజధాని ఓస్లో అంతటా వీక్షకులు వికసించే హీతర్ పుష్పము మరియు ప్రభుత్వ భవనాల వద్ద చెక్కిన ఈ పుష్పములను చూడవచ్చును. ఒక పొదగా విభజించబడిన హీతర్ పుష్పమును నార్వే వాసులు తమ జాతీయ పుష్పముగా భావిస్తారు. మధ్య వేసవి ఉత్సవములో స్త్రీలు భూసారము మరియు మంచి దిగుబడి కొరకు తమ తలలో పుష్పములను ధరిస్తారు. ఓస్లో లోని రాయల్ కాసిల్ లోపల జరిగే పుష్పముల అమరిక పోటీలలో పాల్గొనే వారి అమరిక యొక్క నేర్పును చూస్తారు. మే డే రోజున యేడు పుష్పములను యువతి యొక్క తలగడ కింద ఉంచి ఆమె నిజమైన ప్రేమను పొందాలని ఆశిస్తారు. ఓస్లో లో పిల్లలు కాగితమును మడిచి తామర పుష్పము తయారు చేసే కళను నేర్చుకొనవచ్చును. ఈస్టరు సమయములో కూడా నార్వే యొక్క చర్చీలలో లిల్లీలను ఉంచుతారు.

నార్వే లో ప్రముఖ పుష్ప గుచ్చములు


ఆత్మవిశ్వాసం లేని  ప్రేమ

ఆత్మవిశ్వాసం లేని ప్రేమ

12 రోజాలు

తీయని నమ్రత

తీయని నమ్రత

రోజాలు, గర్బెరాలు , బంతులు మరియు ఆర్కిడ్లు

అంగీకారము

అంగీకారము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు మరియు కార్నేషన్లు

   
నమ్రత

నమ్రత

8 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

అపూర్వమైన

అపూర్వమైన

12 రోజాలు మరియు లిల్లీలు

నిలకడ

నిలకడ

4 లిల్లీలు మరియు 7 రోజాలు

   
మంచితనము యొక్క బహుమతి

మంచితనము యొక్క బహుమతి

36 రోజాలు

నీవు లేక నేను లేను

నీవు లేక నేను లేను

3 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, చామంతులు మరియు ఆర్కిడ్లు

రుచికరమైన

రుచికరమైన

లిల్లీలు మరియు రోజాలు

   
ప్రేరణ

ప్రేరణ

6 లిల్లీలు , 6 రోజాలు మరియు జిప్సోఫిలా

కలిసికట్టుగా

కలిసికట్టుగా

2 లిల్లీలు మరియు కార్నేషన్లు

తరగని అభిమానము

తరగని అభిమానము

రోజాలు మరియు ఆర్కిడ్లు

   
మంచి

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

భద్రమైన ప్రేమ

భద్రమైన ప్రేమ

3 టూలిప్ , 3రోజాలు , 3 చామంతులు , ఆర్కిడ్లు

విశ్వాసము

విశ్వాసము

24 రోజాలు

   
ఆనందదాయకమైన

ఆనందదాయకమైన

కార్నేషన్లు , రోజాలు

ఆధ్యాత్మిక ప్రేమ

ఆధ్యాత్మిక ప్రేమ

12 రోజాలు మరియు ఆర్కిడ్లు

ఆనందం

ఆనందం

ఆర్కిడ్లు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు లిల్లీలు

   

ప్రత్యేక ఆఫరు: ఐక్యము

ఎరుపు మరియు తెలుపు ఎప్ప్పటికీ ప్రేమికుల దినమునకు సంబంధించినది, కాని చూపరులను కట్టి పడేసే ఈ తెలుపు మరియు ఎరుపు పుష్ప గుచ్చము అద్భుతమైనది. 12 ఎరుపు రోజాలు మరియు 12 తెలుపు రోజాలను నేర్పుగా అమర్చిన ఈ అమరిక అందమైన కుండీలో అద్భుతముగా కనబడుతుంది. ఈ పుష్పములకు తగ్గ సందర్భము కేవలము ప్రేమికుల రోజు మాత్రమే కాదు. ఈ అమరికను వార్షికోత్సవపు బహుమతిగా పంపటము లేదా ఆమెను తలుచుకుంటున్నారని తెలుపుటకు ఇవ్వటము గురించి ఆలోచించండి. ...Other City..., ఓస్లో (Oslo), త్రొంద్‌హీం (Trondheim), బెర్గెన్ (Bergen), స్తవంజర్ (Stavanger) లో తరచుగా ఆర్డరు చేయబడుతుంది. మీరు ప్రేమించే స్త్రీకు రోజాలను పంపటము ఎప్పటికీ తప్పు కాదని మీరు తెలుసుకుంటారు.
సమాచారము