నెదెర్లాండ్స్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. నెదెర్లాండ్స్ లోని ఆంస్టర్‌డాం మరియు 172 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

నెదర్లాండ్ దేశము వారి జాతీయ పుష్పము ట్యూలిప్లకు ప్రసిద్ధి చెందినది మరియు హాలండ్ అంతటా జరిగే ట్యూలిప్ ఉత్సవములు సంభ్రమం కలిగించేవిగా ఉంటాయి. రాజధాని ఆంస్టర్డాంలొ వీధులలో ఇంటికి తీసుకుని వెళ్ళుటకు తాజా పూల అమ్మకాలు బళ్ళ మీద జరుగుతాయి. జండర్త్ అనే చిన్న నగరములో నివాసులు మరియు వీక్షకులు కలిసి కొన్ని అద్భుతమైన పుష్పముల వాహనాలను తయారు చేస్తారు. డాలియాలు, ట్యూలిపులు, గులాబీలు, కార్నషన్లు మరియు వందలాది ఇతర పుష్పములతో తయారు చేస్మిన అందమైన వాహనములు బహుమతుల కొరకు పోటీ పడతాయి. నెదర్లాండ్స్ యొక్క పల్లె ప్రాంతములో ట్యులిపుల లేదా ఇతర పుష్పముల చేలు ఎన్నో కనబడతాయి. ఎర్ర ట్యూలిపులు బహుమతిగా ఇవ్వటానికి ప్రేమికుల రోజు సరైన సమయము. కొట్ట వధువులు తెల్ల ట్యూలిపు యొక్క సుకుమారమైన సౌందర్యాన్ని ఇష్టపడతారు.

నెదెర్లాండ్స్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు

ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి:ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి


స్పృహతప్పిన అందము

స్పృహతప్పిన అందము

లిల్లి , కార్నేషన్లు , రోజాలు మరియు గర్బెరాలు

విశ్వాసము

విశ్వాసము

24 రోజాలు

ఆనందదాయకమైన జీవితము

ఆనందదాయకమైన జీవితము

లిల్లీలు మరియు కార్నేషన్లు

   
చిరునవ్వుతో

చిరునవ్వుతో

రోజాలు

అనిర్వచననీయమైన అందము

అనిర్వచననీయమైన అందము

లిల్లీలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు బంతులు

సరైన మంచితనము

సరైన మంచితనము

9 రోజాలు మరియు జిప్సోఫిలా

   
పండుగ

పండుగ

రోజాలు, కార్నేషన్లు మరియు లిల్లీలు

భావన

భావన

12 రోజాలు

జ్ఞానం

జ్ఞానం

రోజాలు మరియు కార్నేషన్లు

   
ప్రేమలొ భయంకరముగా

ప్రేమలొ భయంకరముగా

12 రోజాలు మరియు లిల్లీలు

మనొహరమైన సరళత

మనొహరమైన సరళత

3 లిల్లీలు , రోజాలు , గర్బెరాలు , స్నేప్ డ్రాగన్లు మరియు స్టాటిస్

భద్రమైన ప్రేమ

భద్రమైన ప్రేమ

3 టూలిప్ , 3రోజాలు , 3 చామంతులు , ఆర్కిడ్లు

   
కోపము

కోపము

రోజాలు, కార్నేషన్లు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

అద్భుతమైన

అద్భుతమైన

రోజాలు

ప్రేమ ఒప్పుకోలు

ప్రేమ ఒప్పుకోలు

రోజాలు

   
అపరస్పరమైన ప్రేమ

అపరస్పరమైన ప్రేమ

లిల్లీలు, కార్నేషన్లు, రోజాలు, జిప్సోఫిలా

వైభవము

వైభవము

24 రోజాలు మరియు జిప్సోఫిలా

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

లిల్లీలు , ఆర్కిడ్లు , గర్బెరాలు మరియు రోజాలు

   

ప్రత్యేక ఆఫరు: నమ్రత

కొత్త చెలి కోసము లేక ఎవరైనా యువతి కోసము ఈ ముద్దుల పుష్ప గుచ్చము సరైనది. కాటన్ కాండీ కార్నేషన్లతో క్రీం రంగు రోజాలు కలిపి ఉంటాయి. మీ లేత వయసు ప్రేమికురాలికి ఈ ముద్దుగా ఉన్న అందమైన పుష్ప గుచ్చము సరైనది. తెలుపు రోజాలు ఆమెకు ఆమె అమాయకత్వాని గుర్తుకు తెస్తాయి మరియు ముద్దైన కార్నేషన్లు ఆమె మోము పై చిరునవ్వును తీసుకువస్తాయి. అదనపు అందము కొరకు కుండీని చేర్చుట గురించి ఆలోచించండి. ఈ అమరికను తరచూ ఆంస్టర్‌డాం (Amsterdam), ఈంధోవెన్ (Eindhoven), ఉత్రెచ్ (Utrecht), డెన్ హాగ్ (Den Haag), రోటర్‌డాం (Rotterdam) లో ఆర్డరు చేస్తారు. రాబోయే డేట్ కొరకు ఈ అందమైన మరియు సొగసైన పుష్పగుచ్చమును మీ ప్రేమికురాలికి ఇవ్వండి.
సమాచారము