నేపాల్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. నేపాల్ లోని ఖట్మాండు మరియు 8 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

గొప్ప సంప్రదాయాల దేశమైన నేపాల్(Nepal) ఆచారాలలో పూల ప్రాముఖ్యత ఎక్కువే. అలాంటి ఒక పండుగే తిహార్. ప్రకృతిని పూజించే ఈ పండుగ ఐదు రోజులపాటు జరుగుతుంది. ఈ పండుగ రెండవ రోజున పూలను సేకరించి తమ పెంపుడు కుక్కలకు ఇస్తారు. అందమైన అడవిపూలతో మాలలు అల్లి, వాటి మెడ చుట్టూ వేసి, వాటి స్నేహానికీ, ప్రేమకీ కృతఙ్ఞతలు తెలుపుతారు. రాజధాని నగరం కాట్మండు(Katmandu) కాగా, ఇక్కడి జెండాలపై ఉన్న ఎరుపు రంగు ఈ దేశపు జాతీయ పుష్పాన్ని సూచిస్తుంది. నేపాల్(Nepal) జాతీయ పుష్పమైన ఎర్రని రోడోడెండ్రాన్, ఈ శాంతియుతమైన దేశమంతటా కనిపిస్తుంది. హిమాలయా పర్వతాల పాదాల వద్ద ఉన్న ఈ దేశంలో 363 రకాల ఆర్కిడ్‌లతో కలిపి మొత్తంగా 6000 వివిధ జాతుల పూలు ఉన్నాయి. డాషైన్ పండుగ సమయంలో ఏడవ రోజున పురాతన రాజభవనం నుండి, కాట్మండు వరకు పెద్ద పూల గుత్తులను తీసుకొస్తారు. ఈ పదిరోజుల పండుగను దుష్టశక్తులను సంహరించి, భక్తులను కాపాడిన దుర్గాదేవి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. పండుగవేళలో ముఖ్యంగా ప్రకాశవంతమైన చెంగావి, ఎరుపు రంగుల బంతి పూలు, ఎర్రని చైనా గులాబీలను వాడుతారు. రాజధాని నగరం వెంబడి వీచే గాలి, తోటల తడికెల మీదుగా వీస్తూ, అరేబియన్ మల్లెల గుబాళింపుని మోసుకురావటాన్ని సందర్శకులు గమనించవచ్చు.

నేపాల్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


ఆత్మవిశ్వాసం లేని  ప్రేమ

ఆత్మవిశ్వాసం లేని ప్రేమ

12 రోజాలు

లొంగుబాటు

లొంగుబాటు

24 రోజాలు

స్త్రీ ప్రేమ

స్త్రీ ప్రేమ

6 రోజాలు మరియు జిప్సోఫిలా

   
జీవితము తీయనిది

జీవితము తీయనిది

5 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, గర్బెరాలు మరియు జిప్సోఫిలా

రాగల ఆనందము

రాగల ఆనందము

7 రోజాలు

ఉశికొలపడము

ఉశికొలపడము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

   
అంగీకారము

అంగీకారము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు మరియు కార్నేషన్లు

భద్రమైన ప్రేమ

భద్రమైన ప్రేమ

3 టూలిప్ , 3రోజాలు , 3 చామంతులు , ఆర్కిడ్లు

నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నను

నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నను

5 రోజాలు మరియు జిప్సోఫిలా

   
విభవము

విభవము

రోజాలు మరియు లిల్లీలు

సుభం కావాలి

సుభం కావాలి

12 రోజాలు

శక్తి

శక్తి

9 రోజాలు మరియు కార్నేషన్లు

   
శ్రేష్ఠత

శ్రేష్ఠత

6 రోజాలు

ఎప్పటికీ అందమైన

ఎప్పటికీ అందమైన

రోజాలు

ప్రలోభం

ప్రలోభం

రోజాలు, కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

   
ఒంటరిగా ఉండనివ్వు

ఒంటరిగా ఉండనివ్వు

పొద్దుతిరుగుడు పువ్వులు మరియు ఆర్కిడ్లు

ఏకాంతం

ఏకాంతం

ఆర్కిడ్లు , లిల్లీలు , కార్నేషన్లు

రాజీ

రాజీ

7 రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు , లిల్లీలు మరియు ఆర్కిడ్లు

   

ప్రత్యేక ఆఫరు: సంతొషకరమైన వివాహము

సమాచారము