న్యుజీలాండ్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. న్యుజీలాండ్ లోని వెల్లింగ్టన్ మరియు 31 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

న్యూజీలాండ్(New Zealand) దేశానికి అధికారికంగా జాతీయ పుష్పం లేనప్పటికీ, చాలామంది కౌవాయ్ పూవుని జాతీయ పుష్పంగా పరిగణిస్తారు. రాజధాని నగరమైన వెల్లింగ్‌టన్‌(Wellington)తో పాటు, ప్రతీ తోటలో ఈ పొడవాటి సన్నని చెట్లు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కనిపించే ఈ పెద్ద పసుపు రంగు పూల గుత్తులు, ఈ దేశ ప్రజల చేత ఎందుకింత ప్రేమను పొందుతున్నాయో చెప్పకనే చెబుతాయి. ముచ్చటైన ఫర్గెట్ మి నాట్ పూలు, ఊదారంగు హీబ్ పూలు ఇక్కడ ఇతర ప్రసిద్ధమైన పూలు. పెళ్ళిళ్ళలో ఎక్కడైనా పూలకు ప్రాముఖ్యత ఉన్నట్టే, న్యూజీలాండ్‌(New Zealand)లో కూడా. పెద్ద బంతి ఆకారంలో ఉండే ఆగపాంథస్ పూలు వసంత ఋతువులో జరిగే పెళ్ళిళ్ళలో కనిపించగా, సున్నితమైన ఆల్‌స్ట్రొమేరియా పూలు సంవత్సరం పొడవునా పూస్తాయి. సిలోషియా పూలు వధువులకు ప్రీతిపాత్రమైనవి. వీటిని తరచుగా అబ్బురపరిచేలా సృజనాత్మకంగా అలంకరిస్తారు. గార్డెన్ సిటీ లేదా క్రైస్ట్‌చర్చ్, తమ పూల వారసత్వానికి ప్రతీకగా ఏదో ఒక నేపథ్యంతో పూల పండుగను జరుపుతుంది. వందల కొద్దీ పూల దుకాణాలను నగరమంతటా వరుసలలో నిలిపి, అద్భుతమైన పూల కళాకృతులు, రంగురంగుల మాలలను అమ్ముతారు. ఇందులో తరచుగా ప్రకాశవంతమైన రంగుల గెర్బెరా పూలు, లిల్లీలు ఉంటాయి. తోటల దారుల వెంబడి జటిలమైన పూల తివాచీలు కూడా పరచిఉంటాయి.

న్యుజీలాండ్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


శాంతి

శాంతి

12 రోజాలు మరియు జిప్సోఫిలా

తొలి చూపు ప్రేమ

తొలి చూపు ప్రేమ

లిల్లీలు,గర్బెరాలు మరియు రోజాలు

ఐక్యము

ఐక్యము

24 మరియు

   
తరగని అభిమానము

తరగని అభిమానము

రోజాలు మరియు ఆర్కిడ్లు

ఆత్మవిశ్వాసం లేని  ప్రేమ

ఆత్మవిశ్వాసం లేని ప్రేమ

12 రోజాలు

కలవరము

కలవరము

లిల్లీలు, రోజాలు, పొద్దుతిరుగుడు పువ్వులు , లావెండర్ పుష్పం మరియు కార్నేషన్లు

   
రక్షణ

రక్షణ

లిల్లీలు, రోజాలు , ఆర్కిడ్లు , మరియు లావెండరు

చంచలమైన

చంచలమైన

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు మరియు గర్బెరాలు

గర్వము

గర్వము

12 రోజాలు

   
వంచన లేని

వంచన లేని

12 లిల్లీలు

అంగీకారము

అంగీకారము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు మరియు కార్నేషన్లు

సౌఖ్యము

సౌఖ్యము

లిల్లీలు, కార్నేషన్లు , ఆర్కిడ్లు , గర్బెరాలు

   
ఎప్పటికి విశ్వసనీయమైన

ఎప్పటికి విశ్వసనీయమైన

రోజాలు, లిల్లీలు, గర్బెరాలు,స్టాటిస్ మరియు జిప్సోఫిలా

రహస్య అభిమానము

రహస్య అభిమానము

లిల్లీలు , రోజాలు , కార్నేషన్లు , జిప్సోఫిలా

ఎడారి ప్రేమ

ఎడారి ప్రేమ

రోజాలు, లిల్లీలు మరియు ఆర్కిడ్లు

   
ఆధ్యాత్మిక ప్రేమ

ఆధ్యాత్మిక ప్రేమ

12 రోజాలు మరియు ఆర్కిడ్లు

కుతూహలమైన

కుతూహలమైన

రోజాలు

ఒక చిరునవ్వు నాకు ఇవ్వు

ఒక చిరునవ్వు నాకు ఇవ్వు

9 రోజాలు మరియు జిప్సోఫిలా

   

ప్రత్యేక ఆఫరు: ఆనందదాయకమైన జీవితము

సమాచారము