పెరు లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. పెరు లోని లిమా మరియు 22 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

పెరూ దేశములో కొత్త సంవత్సరమును పుష్పములతో జరుపుకుంటారు. పెరూవియన్ కొండ ప్రాంతములో దొరికే పుష్పముల గుచ్చములు ఇచ్చుటకు మదర్స్ డే సరైన సందర్భము.ఆండెస్ పర్వత ప్రాంతమంతటా సంవత్సరం పొడవునా వేల రకాల ఆర్కిడ్ పుష్ములను చూడవచ్చును. మచు పిచ్చు యొక్క ప్రవేశ ద్వారములోని సన్ గేట్ యొక్క పాదాల వద్ద పుష్పములను ఉంచి పెరు యొక్క నాగరికులు తమ ఇంకాన్ పూర్వజులను గౌరవిస్తారు. ఆండెస్ పర్వత ప్రాంతము యొక్క పై భాగన దొరికే కంటాతా అనే పుష్పము పెరూ దేశపు జాతీయ పుష్పము. సాంప్రదాయమైన డే ఆఫ్ ద డెడ్ రోజున తమ ప్రియతముల సమాధుల వద్ద పుష్పములను ఉంచుతారు. కోటకు వెళ్ళే దారి అంతటా పుష్పముల రేకులతో నిండి ఉందే సంప్రదాయమైన ఫ్లవర్ వాక్ నకు కుస్కో నెలవు.

పెరు లో ప్రముఖ పుష్ప గుచ్చములు


లేత

లేత

రోజాలు మరియు జిప్సోఫిలా

స్వభావము

స్వభావము

రోజాలు , జిప్సోఫిలా

విశ్వాసము

విశ్వాసము

24 రోజాలు

   
జీవితము తీయనిది

జీవితము తీయనిది

5 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, గర్బెరాలు మరియు జిప్సోఫిలా

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

లిల్లీలు మరియు జిప్సోఫిలా

జ్ఞానం

జ్ఞానం

రోజాలు మరియు కార్నేషన్లు

   
యవ్వనము నిండిన

యవ్వనము నిండిన

రోజాలు మరియు కార్నేషన్లు

మృదువు

మృదువు

లిల్లీలు మరియు జిప్సోఫిలా

స్వచ్చమైన ప్రేమ

స్వచ్చమైన ప్రేమ

36 రోజాలు

   
ఆనందం

ఆనందం

ఆర్కిడ్లు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు లిల్లీలు

రాజీ

రాజీ

7 రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు , లిల్లీలు మరియు ఆర్కిడ్లు

అపూర్వమైన

అపూర్వమైన

12 రోజాలు మరియు లిల్లీలు

   
మంచి రుచి

మంచి రుచి

రోజాలు , బటన్ పాం మరియు కార్నేషన్లు

అనిర్వచననీయమైన అందము

అనిర్వచననీయమైన అందము

లిల్లీలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు బంతులు

రహస్య అభిమానము

రహస్య అభిమానము

లిల్లీలు , రోజాలు , కార్నేషన్లు , జిప్సోఫిలా

   
శ్రేష్ఠత

శ్రేష్ఠత

6 రోజాలు

తీయని

తీయని

ఆరు రొజాలు మరియు చామంతుల పుష్ప గుఛ్ఛము

విభవము

విభవము

రోజాలు మరియు లిల్లీలు

   

ప్రత్యేక ఆఫరు: కృతజ్ఞత

జిప్సోఫిలా లేదా బేబీస్ బ్రెత్ పుష్పములు, 5 ముదురు ఎరుపు రంగు మరియు 5 క్రీం రంగు రోజాలతో అందముగా అమర్చబడి ఉంటాయి. ఎరుపు రంగు రోజాలు ప్రేము వ్యక్తపరిచే చిహ్నము కాగ తెలుపు రంగు స్వచ్చతను చూపుతుంది. తెలుపు రంగు బేబీస్ బ్రెత్ యొక్క అదనపు అమాయకత్వముతో, ప్రేమికుల రోజుతో సహా ఏ సందర్భముకైనా ఇది అద్భుతమైన అమరిక. అరెక్విపా (Arequipa), కలాఒ (Callao), చిక్లాయో (Chiclayo), త్రుజిలో (Trujillo), లిమా (Lima) లో తరచుగా ఆర్డరు చేయబడుతుంది, మరియు ప్రపంచమంతటా ఇతర నగరములకు కూడా బట్వాడా చేయబడుతుంది. ఆకర్షణమైన ఈ పుష్పగుచ్చమునకు కుండీను జత పరిచే ఆలోచన చేయండి.
సమాచారము