పోర్టొ రికో లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. పోర్టొ రికో లోని సాన్ జువాన్ మరియు 7 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

పోర్టో రికో(Puerto Rico) సంస్కృతిలో మునిగిపోవడానికి సరైన నగరం, రాజధాని శాన్ వాన్(San Juan). జాతీయ పుష్పమైన ఫ్లోర్ డే మాగా పెద్ద సాసర్ ఆకారంలో ఉండి, నగర వీధుల వెంబడి పూస్తాయి. ఈ పెద్ద ఎర్రని పూలు తరచుగా మందారాలుగా పొరబడినప్పటికీ, ఈ రెండు వేరు వేరు జాతుల పూలు. శాన్ వాన్ ఎర్రటి ఫ్లోర్ డే మాగా పూలతో నిండి ఉండగా, చిన్న నగరమైన ఐబోనీటో(Aibonito) దేశ వార్షిక పూల ఉత్సవానికి నివాసం. ఈ సంబరాలలో దేశం నలుమూలలనుండి పూల కళాకృతులను తయారుచేసి ప్రదర్శిస్తారు. ఈ పండుగను తిలకించడానికి ప్రపంచ నలుమూలలనుండి వేల కొలదీ సందర్శకులు వస్తారు. ఈ ఉత్సవాలలో వందల ఆర్కిడ్‌లు, హెలికోనియా పూలు, మందారాలు, రంగురంగుల అల్లం మొక్కలు కనువిందు చేస్తాయి. పూల ఉత్సవాలలోనే కాదు, పోర్టో రికో ప్రజలు తమ తోటలని కూడా అలంకరిస్తారు. క్రిస్మస్ పండుగ వేళల్లో చర్చులను అలంకరించడానికి ఉపయోగించే ప్రకాశవంతమైన ఎర్రని పోయిన్‌సెటియా పూవు ఇక్కడి ప్రజల ప్రీతిపాత్రమైన పూలలో ఒకటి. ఇవే కాక, 300 వివిధ రకాల మందారాలు, ప్రకాశవంతమైన ఎర్రటి లాబ్స్‌టర్ క్లా పూలు, అరటి చెట్టు ఆకులను పోలి ఉండే అందమైన మౌంట్ హోప్ ఎల్లో పూలు కూడా ఇక్కడ ప్రసిద్ధి.

పోర్టొ రికో లో ప్రముఖ పుష్ప గుచ్చములు


కలిసికట్టుగా

కలిసికట్టుగా

2 లిల్లీలు మరియు కార్నేషన్లు

నమ్రత

నమ్రత

రోజాలు మరియు కార్నేషన్లు

ప్రలోభం

ప్రలోభం

రోజాలు, కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

   
పరిపూర్ణత

పరిపూర్ణత

24 రోజాలు

రుచికరమైన

రుచికరమైన

లిల్లీలు మరియు రోజాలు

వంచన లేని

వంచన లేని

12 లిల్లీలు

   
శక్తి

శక్తి

9 రోజాలు మరియు కార్నేషన్లు

ఎడారి ప్రేమ

ఎడారి ప్రేమ

రోజాలు, లిల్లీలు మరియు ఆర్కిడ్లు

పరవశత

పరవశత

లిల్లీలు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

   
రాజీ

రాజీ

7 రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు , లిల్లీలు మరియు ఆర్కిడ్లు

కీర్తి

కీర్తి

గర్బెరాలు , కార్నేషన్లు మరియు రోజాలు

ఆకర్షణీయమైన

ఆకర్షణీయమైన

లిల్లీలు ,రోజాలు మరియు జిప్సోఫిలా

   
ఒంటరిగా ఉండనివ్వు

ఒంటరిగా ఉండనివ్వు

పొద్దుతిరుగుడు పువ్వులు మరియు ఆర్కిడ్లు

సౌఖ్యము

సౌఖ్యము

లిల్లీలు, కార్నేషన్లు , ఆర్కిడ్లు , గర్బెరాలు

కలవరము

కలవరము

లిల్లీలు, రోజాలు, పొద్దుతిరుగుడు పువ్వులు , లావెండర్ పుష్పం మరియు కార్నేషన్లు

   
నమ్మిక

నమ్మిక

గర్బెరాలు

స్పృహతప్పిన అందము

స్పృహతప్పిన అందము

లిల్లి , కార్నేషన్లు , రోజాలు మరియు గర్బెరాలు

ఐక్యము

ఐక్యము

24 మరియు

   


ప్రత్యేక ఆఫరు: నీవు లేక నేను లేను

సమాచారము