పోలాండ్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. పోలాండ్ లోని వార్సా మరియు 220 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

పోలాండ్ దేశములో సందర్భము ఏదైన సరే యువతి కి పుష్పములు ఇచ్చినప్పుడు బేసి సంఖ్యలో ఇవ్వాలి.బ్లెస్సింగ్ ఆఫ్ ద ఫ్లవర్స్ తో పాటు అనేక పోలిష్ సాంప్రదాయములలో పుష్పములు ఒక భాగము. ముదురు ఎరుపు రంగు పోప్పి పోలాండ్ యొక్క జాతీయ పుష్పము మరియు ఈ పుష్పమును అనేక సర్కారు భవనాలపై చెక్కబడి ఉండటము చూడవచ్చు. అంత్ర్యక్రియల సమయములో మాత్రమే ముదురు పసుపు రంగు చామంతులతో చేసిన పుష్పముల దండలు ఇళ్ళ ద్వారముల వద్ద వేలాడబడి ఉండటము చూస్తారు. తెలుపు మరియు పసుపు రంగు చామంతులను ఆల్ సైంట్స్ డే రోజు సమాధుల పైన ఉంచటము చూడగలరు. అంతర్రాష్ట్రీయ స్త్రీల దినోత్సవమైన మార్చి 8వ తారీకున అమ్మ, భార్య లేదా ప్రేమికురాలికి గులాబీల పుష్ప గుచ్చము ఇవ్వడము మంచి ఆలోచన. చారిత్రాత్మిక వార్సా ఘెట్టొ వద్ద అప్పుడప్పుడూ ఉంచబడే కార్నేషను పోలాండు దేశములో జనసమ్మతము కాని పుష్పము. పోలాండు దేశములో కాలియా లిల్లీ కూడా అంత్యక్రియల సమయములో ఉపయోగించే ప్రముఖమైన పుష్పము.

పోలాండ్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు

ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి:ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి


చంచలమైన

చంచలమైన

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు మరియు గర్బెరాలు

నమ్రత

నమ్రత

8 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

బాగు

బాగు

12 రోజాలు

   
ఆశ్రయము

ఆశ్రయము

రోజాలు మరియు కార్నేషన్లు

ఉజ్వలమైన

ఉజ్వలమైన

రోజాలు

అభిమానము గల బంధాలు

అభిమానము గల బంధాలు

9 రోజాలు

   
భద్రమైన ప్రేమ

భద్రమైన ప్రేమ

3 టూలిప్ , 3రోజాలు , 3 చామంతులు , ఆర్కిడ్లు

అవకాశము తీసుకుందాము

అవకాశము తీసుకుందాము

కార్నేషన్లు , బటన్ పాం మరియు స్టాటిస్

మృదువు

మృదువు

లిల్లీలు మరియు జిప్సోఫిలా

   
అద్భుతమైన

అద్భుతమైన

రోజాలు

స్నేహమునకు ధన్యవాదాలు

స్నేహమునకు ధన్యవాదాలు

12 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

అపూర్వమైన

అపూర్వమైన

12 రోజాలు మరియు లిల్లీలు

   
జ్ఞానం

జ్ఞానం

రోజాలు మరియు కార్నేషన్లు

ప్రేమలొ భయంకరముగా

ప్రేమలొ భయంకరముగా

12 రోజాలు మరియు లిల్లీలు

మంచి

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

   
యవ్వనము నిండిన

యవ్వనము నిండిన

రోజాలు మరియు కార్నేషన్లు

స్పృహతప్పిన అందము

స్పృహతప్పిన అందము

లిల్లి , కార్నేషన్లు , రోజాలు మరియు గర్బెరాలు

ప్రలోభం

ప్రలోభం

రోజాలు, కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

   

ప్రత్యేక ఆఫరు: ప్రేరణ

ఆమెతో గడిపిన అద్భుతమైన సమయము కొరకు ఆమెకు ధన్యవాదాలు చెప్పలనుకుంటున్నారా? ఈ ముద్దైన మరియు ప్రేమ నిండిన పుష్పగుచ్చమును పంపండి. 6 స్టారుగేజర్ లిల్లీలు 6 ఎరుపు రంగు రోజాలను తెలుపు జిప్సోఫిలాతో కళాత్మకముగా జోడించి తయారు చేశారు. స్టారుగేజర్ లిల్లీలు గది నిండా సువాసనను వెదజల్లుతాయి మరియు ఎరుపు రంగు రోజాలు మెల్లగా విచ్చుకుంటాయి. అమాయకమైన ప్రేమను ప్రతిబింబించే ఈ పుష్పగుచ్చము రెండవ డేట్నకు సరైనది. క్రకో (Kraków), తోద్జ్ (Łódź), పోజ్నాన్ (Poznań), వార్సా (Warszawa), వ్రొక్తావ్ (Wrocław) లో తరచుగా బట్వాడా చేయబడుతుంది. కుండీను చేర్చటము వలన ఈ పుష్పగుచ్చము సులువుగా ఉంచబడి ఆమె మోముపై చిరునవ్వును తెస్తుంది.
సమాచారము