మనీలా ఫ్లవర్ డెలివరీ పూల

పెరల్ ఆఫ్ ఓరియ౦ట్ గా పిలవబడే ఈ రాజధాని నగరానికి, ఒక గొప్ప మరియు శక్తివ౦తమైన చరిత్ర ఉ౦ది. ఇక్కడ పెరిగే పూలలో కూడా బలమైన స్పానిష్ ప్రభావాన్ని గమని౦చవచ్చు. దేశ పుష్ప౦ అయిన బొ౦డుమల్లె అన్ని చోట్లా పెరుగుతు౦ది మరియు ఆ౦థూరియాలు, హెలికోనియాలు కూడా ప్రముఖమైనవే. ఫిలిప్పీన్స్ లో ఆర్కిడ్ల జాతులు 900కి పైగా పెరుగుతాయి, అ౦దులో ఎక్కువ భాగ౦ మనీలాలో కుడా చూడవచ్చు. పూలకి ప్రత్యేక భాష్యాలు ఉన్నాయి, అ౦తేగాక ఒక్కొక్క సెలవురోజుల్లో ఒక్కొక్క రకాల పూలని కానుకగా ఇస్తారు. ఈస్టరున, తెల్లకలువలని మరియు ఆర్కిడ్లని ఇస్తారు, అదే క్రిస్మస్ నాడు అయితే ఎర్ర చె౦గల్వలని ఎక్కువగా బహుకరిస్తారు. గులాభీలు కూడా స్థానిక౦గా ప్రియమైన పువ్వులే, అనేక రకాల గులాభీలని నగరపు పార్కులలో మరియు తోటలలో పె౦చుతు౦టారు. శాష్టా డైసీలని మరియు గెర్బరా డైసీలని, న౦దివర్ధనాలని ర౦గుర౦గుల బోకేలలో అమర్చి స్నేహానికి గుర్తుగా ఇచ్చిపుచ్చుకు౦టు౦టారు.
సరసాలాపములు
USD 50.93

సరసాలాపములు

రోజాలు , లిల్లీలు మరియు గర్బెరాలు

అంగీకారము
USD 50.93

అంగీకారము

3 పొద్దుతిరుగుడు పువ్వులు మరియు కార్నేషన్లు

ప్రకృతి పట్ల ప్రేమ
USD 66.20

ప్రకృతి పట్ల ప్రేమ

16 రోజాలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
గౌరవము
USD 66.20

గౌరవము

24 రోజాలు

భావన
USD 50.93

భావన

12 రోజాలు

మృదువు
USD 50.93

మృదువు

లిల్లీలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
కాఠిన్యం
USD 50.93

కాఠిన్యం

రోజాలు మరియు ఉరఃఫలకము

అభిమానం
USD 63.66

అభిమానం

12 రోజాలు

సొగసు
USD 50.93

సొగసు

గర్బెరాలు , కార్నేషన్లు మరియు రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
కీర్తి
USD 50.93

కీర్తి

గర్బెరాలు , కార్నేషన్లు మరియు రోజాలు

ఉశికొలపడము
USD 85.30

ఉశికొలపడము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

అహంభావము
USD 50.93

అహంభావము

రోజాలు, కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
పరామరిక
USD 66.20

పరామరిక

రోజాలు, లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

కృతజ్ఞత
USD 50.93

కృతజ్ఞత

10 రోజాలు మరియు జిప్సోఫిలా

వంచన లేని
USD 66.20

వంచన లేని

12 లిల్లీలు

సమాచారముసమాచారముసమాచారము
అనిర్వచననీయమైన అందము
USD 50.93

అనిర్వచననీయమైన అందము

లిల్లీలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు బంతులు

ధర్మం
USD 50.93

ధర్మం

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

ప్రశాంతత
USD 50.93

ప్రశాంతత

8 రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
Top