బెల్జియం లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. బెల్జియం లోని బ్రసెల్స్ మరియు 7 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

ప్రతి సంవత్సరము పది లక్షల బెగొనియా పుష్పములతో తయారు చేయబడే ప్రపంచపు అతి పెద్ద తివాచి కు బ్రస్సెల్ నగరము నెలవు. బెగొనియా పుష్పముల ఈ అతి పెద్ద సంగ్రహణ కేవలము ఒక వారంతములో గ్రాండ్ ప్యాలెస్ లో అసంప్షన్ దే నాడు వీక్షణ కొరకు ఉంచుతారు. అనేకమైన రంగుల ఈ బెగొనియా పుష్పమును బెల్జియం ప్రజలు అన్ని విధాలా సరైన పుష్పముగా భావిస్తారు. ఎరుపు రంగు పోప్పి పుష్పము బెల్జియం యొక్క జాతీయ పుష్పము మరియు పొడవైన స్పైకీ బ్లు బెల్ ల తో పాటు ఇది పుష్ప గుచ్చములలో ఆకట్టుకుంటుంది. 1831 సంవత్సరమున రాజధాని నగరము బ్రస్సెల్స్ లో రాజు లియొపోల్డ్ బెల్జియం సింహాసనాన్ని అదీష్ఠించారు. ఈ దినమును స్మరించటానికి నెదర్లండ్ నుండి స్వతంత్రము పొందిన సందర్భముగా బెల్జియం బీర్ తొ పాటుగా జూలై 21 న రాజు యెర్రని పోప్పి ధరించి వేడుక జరుపుకున్నరు. బెల్జియం యొక్క ప్రజలు సందర్భాన్ని అనుసరించి పువ్వులను బహుమతిగా ఇవ్వటమును ఇష్టపడతారు మరియు వీరికి రంగు రంగుల పొద్దు తిరుగుడు పుష్పములు మరియు తీయని సువాసన గల ఫ్రీసియాలు అంటే ప్రేమ.

బెల్జియం లో ప్రముఖ పుష్ప గుచ్చములు


ఘనమైన

ఘనమైన

లిల్లీలు మరియు రోజాలు

ప్రేరణ

ప్రేరణ

6 లిల్లీలు , 6 రోజాలు మరియు జిప్సోఫిలా

ఆశావాదం

ఆశావాదం

12 రోజాలు మరియు జిప్సోఫిలా

తల్లి బధ్యత

తల్లి బధ్యత

6 రోజాలు , ఆర్కిడ్లు మరియు కార్నేషన్లు

    
పూజ్యమైన ప్రేమ

పూజ్యమైన ప్రేమ

లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

యువ

యువ

లిల్లీలు మరియు రోజాలు

అభిమానం

అభిమానం

12 రోజాలు

వృధామాటలాడుట

వృధామాటలాడుట

72 రోజాలు

    
రక్షణ

రక్షణ

లిల్లీలు, రోజాలు , ఆర్కిడ్లు , మరియు లావెండరు

పరవశత

పరవశత

లిల్లీలు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

నమ్మరాని అందము

నమ్మరాని అందము

రోజాలు మరియు జిప్సోఫిలా

ఆత్మవిశ్వాసం లేని  ప్రేమ

ఆత్మవిశ్వాసం లేని ప్రేమ

12 రోజాలు

    
సరసాలాపములు

సరసాలాపములు

రోజాలు , లిల్లీలు మరియు గర్బెరాలు

ప్రేమలో

ప్రేమలో

రోజాలు మరియు హీతర్ పూలు

శక్తి

శక్తి

9 రోజాలు మరియు కార్నేషన్లు

కాఠిన్యం

కాఠిన్యం

రోజాలు మరియు ఉరఃఫలకము

    

ప్రత్యేక ఆఫరు: ప్రేమ పాత్రమైన

ఆమె ఎంత ప్రత్యేకమో ఆమెకు చెప్పాలనుకుంటున్నరా? ఈ అద్భుతమైన గులాబీ మరియు తెలుపు రంగు అమరిక కన్న ఈ విషయమును ఎవరూ చెప్పలేరు. గులాబీ కార్నేషను ప్రేమ మరియు స్నేహము యొక్క భావల మిశ్రమాన్ని సూచించగా, సుకుమారమైన తెలుపు రోజాలు మీకు ఆమె ఎంత ప్రత్యేకమో తెలుపుతాయి. రెండవ డేటుకు లేదా మంగళవారము రాత్రికి సరైనది. ఈ ప్రముఖమైన అమరిక గెంట్ (Gent)   చార్లెరోఇ (Charleroi)   బ్రసెల్స్ (Brussel)   యాంట్వెర్పెన్ (Antwerpen)   లీజ్ (Luik) నకు బట్వాడా చేయగలము. సంభ్రమపరిచే ఈ పుష్ప గుచ్చముతో మీ జీవత్ములోని యువతికి తన ప్రత్యేకతను తెలపండి.
సమాచారము