మకెడోనియా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. మకెడోనియా లోని స్కొప్యే మరియు 9 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

మెసడోనియా(Macedonia) రాజధాని ఇప్పుడు స్కోప్య(Scopje) కాగా, దీని జాతీయ పుష్పం ప్రకాశవంతమైన ఎర్రని గసగసాల పువ్వు. ఈ పూలు తెలుపు, చంద్రకావి, చెంగావి, నీలం రంగులలో కూడా లభించినప్పటికీ, ముదురు ఎరుపు పూలు ఇక్కడి ప్రజలను సరిగ్గా నివేదించగలవు. మరణానికి, అభిరుచికి ప్రతీక అయిన ఎరుపు రంగు వీరి జెండా రంగు కూడా. మెసడోనియా(Macedonia) దేశంలో చిన్నపిల్లలకోసం, చరిత్రకు, జానపదానికి ప్రత్యేక పండుగలతో కలిపి, ఎన్నో వార్షికోత్సవాలు జరుగుతాయి. పూలు ఇక్కడి ఆచారాలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అతిథుల, బంధువుల ప్రయాణాలు శుభప్రదం కావాలని ఇక్కడి ప్రజలు వారి దిండులపైన పూలు ఉంచడం ఆనవాయితీ. వసంతఋతు సంబరాలు ఎంతో గొప్పగా, ఎన్నో రంగురంగుల అలంకరణల మధ్య జరుపుకుంటారు. తిరుగుబాటు రోజున అమరవీరుల సమాధులపై పెద్ద పుష్పగుచ్ఛాలను ఉంచడం ఇక్కడి ముఖ్యమైన సంప్రదాయం. మెసడోనియాలో సాధారణంగా కనిపించే పూల మొక్కలు జిప్స్‌వీడ్, పసుపు రంగు బెడ్‌స్ట్రా పూలు. జిప్స్‌వీడ్ చిన్న అడవిజాతి మొక్క అయినప్పటికీ, బాగా గమనిస్తే అబ్బురపరిచే లేత ఊదారంగు పూలతో అందంగా ఉంటుంది. మెసడోనియన్‌లు పూలను పంపడాన్ని ఎంతో ఇష్టపడుతారు. ముఖ్యంగా వీరు చంద్రకావి రంగు లిల్లీలు, కార్నేషన్ పూలు, గులాబీలు ఇష్టపడుతారు. మాతృ దినోత్సవం, కార్మిక దినోత్సవాలలో డైసీలు, చేమంతులు ప్రసిద్ధి.

మకెడోనియా లో ప్రముఖ పుష్ప గుచ్చములు


గర్వము

గర్వము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

ఏకాంతం

ఏకాంతం

ఆర్కిడ్లు , లిల్లీలు , కార్నేషన్లు

ఎప్పటికి విశ్వసనీయమైన

ఎప్పటికి విశ్వసనీయమైన

రోజాలు, లిల్లీలు, గర్బెరాలు,స్టాటిస్ మరియు జిప్సోఫిలా

   
కౌగిలింతలు

కౌగిలింతలు

రోజాలు మరియు జిప్సోఫిలా

లేత

లేత

రోజాలు మరియు జిప్సోఫిలా

సరసాలాపములు

సరసాలాపములు

రోజాలు , లిల్లీలు మరియు గర్బెరాలు

   
అమరత్వము

అమరత్వము

కార్నేషన్లు , రోజాలు మరియు జిప్సోఫిలా

నేను నిన్ను కోరుతున్నాను

నేను నిన్ను కోరుతున్నాను

రోజాలు

నమ్మిక

నమ్మిక

గర్బెరాలు

   
వృధామాటలాడుట

వృధామాటలాడుట

72 రోజాలు

ఉజ్వలమైన

ఉజ్వలమైన

రోజాలు

స్త్రీ ప్రేమ

స్త్రీ ప్రేమ

6 రోజాలు మరియు జిప్సోఫిలా

   
పండుగ

పండుగ

రోజాలు, కార్నేషన్లు మరియు లిల్లీలు

మంచి

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

రాజత్వము

రాజత్వము

రోజాలు, కార్నేషన్లు, గర్బెరాలు మరియు ఆర్కిడ్లు

   
నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నను

నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నను

5 రోజాలు మరియు జిప్సోఫిలా

రాజీ

రాజీ

7 రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు , లిల్లీలు మరియు ఆర్కిడ్లు

చెరిగిపోని గుర్తులు

చెరిగిపోని గుర్తులు

కార్నేషన్లు, లిల్లీలు మరియు లార్క్స్పర్ పువ్వులు

   

ప్రత్యేక ఆఫరు: ప్రేమ ఒప్పుకోలు

సమాచారము