మడగాస్కర్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. మడగాస్కర్ లోని అంతననరివో మరియు 58 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

జాతీయ పుష్పమైన తురాయి పూలతో పాటు వివిధ జాతుల పూలు, మొక్కల వరుసలతో మడగాస్కర్(Madagascar) అబ్బురపరుస్తుంది. ఈ విలక్షణమైన ఎరుపు పూలను డెలోనిక్స్ రెజినా అని కూడా పిలుస్తారు. ఇవి ఎనిమిది వారాల పాటు తాజాగా ఉండగలవు. ఈ ద్వీపదేశం 12,000 రకాల మొక్కలకు నివాసం కాగా, మడగాస్కర్(Madagascar) మల్లెలు ఈ ద్వీపానికి రత్నశోభని చేకూరుస్తాయి. ఏపుగా అల్లుకునే ఈ తీగలు చిన్న తెల్లని పూలతో నిండి, తోటని మొత్తం సువాసనలలో ముంచుతాయి. పేరుకి విరుద్ధంగా మడగాస్కర్ మల్లెలు మల్లెజాతికి సంబంధించివి కావు. ఇవి స్టెఫనోటిస్ లేదా బ్రైడల్ వెయిల్ జాతికి సంబంధించిన పూలు కావడం గమనించదగ్గ విషయం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన పూలలో వింకా లేదా పెరివింకల్ ఒకటి. ఈ సాలుసరి మొక్కలను పాత్రలలో, కుండీలలో దేశవ్యాప్తంగా పెంచుతారు. వీటికి పూసే చిన్న ఊదారంగు పూలను అలంకరణలలో వాడుతారు. రాజధాని నగరమైన ఆంటానానరీవొ(Antananarivo)లో ఇళ్ళ పెరళ్ళలో చిన్న డాబా, కుటీర తోటలు ఉంటాయి. మడగాస్కర్ దేశంలో 1000 దేశీయ ఆర్కిడ్ జాతి పూలు, వివిధ జాతుల మందారాలు, డయాంథస్ పూలు ప్రసిద్ధి. కనుచీకటిలో నీలిరంగులో మెరిసే ప్రిన్సెస్ పూలు కూడా మడగాస్కర్‌లో ఉన్నాయి.

మడగాస్కర్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


నమ్రత

నమ్రత

రోజాలు మరియు కార్నేషన్లు

అభిమానము గల బంధాలు

అభిమానము గల బంధాలు

9 రోజాలు

అద్భుతమైన

అద్భుతమైన

రోజాలు

   
వృధామాటలాడుట

వృధామాటలాడుట

72 రోజాలు

సహనము

సహనము

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు , బటర్ కప్ పువ్వులు

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

లిల్లీలు మరియు జిప్సోఫిలా

   
స్త్రీ ప్రేమ

స్త్రీ ప్రేమ

6 రోజాలు మరియు జిప్సోఫిలా

కోపము

కోపము

రోజాలు, కార్నేషన్లు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

స్వచ్చమైన ప్రేమ

స్వచ్చమైన ప్రేమ

36 రోజాలు

   
పరవశత

పరవశత

లిల్లీలు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

ఘనమైన

ఘనమైన

లిల్లీలు మరియు రోజాలు

అమరత్వము

అమరత్వము

కార్నేషన్లు , రోజాలు మరియు జిప్సోఫిలా

   


ప్రత్యేక ఆఫరు: ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

సమాచారము