మలేషియా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. మలేషియా లోని కౌల లంపుర్ మరియు 114 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

మలేషియాలో పుష్పములు వికసించుటకు సంవత్సరము అంతా మంచి కాలము. జూలై మాసములో జరిగే పుష్పముల ఉత్సవములో వీక్షకులు వేల రకముల పుష్పాలను చూసి ఆనందించవచ్చు. కౌలలంపుర్ నగరపు వీధుల గుండా నిదానముగా కదలాడే పువ్వులతో అలంకరించిన జంతు ఆకరపు వాహనాలను వీక్షకులు తిలకించగలరు. హరి రాయ పూఅస అనె ముస్లిం శెలవు దినమున చాల ఎందరో మలేషియన్లు తమ సమయమును కేటాయించి తమ స్నేహితుల మరియు ప్రియతముల సమాధుల వద్ద పుష్ప దండలను ఉంచుతారు. దేసమంతటా దొరికే మరియు సంవత్సరమంతటా పూచే రెడ్ సింగిల్ బ్లూం హైబిస్కస్ లేద రోస సినెన్సిస్ పుష్పము మలేషియా యొక్క జాతీయ పుష్పము. మలేషియాలో పుష్పములను బహుమతిగా ఇవ్వటము జరుగుతుంది కాని కొన్ని పుష్పములు చెడూ శెకునముగా భవిస్తారు. తీయని వాసన కలిగిన ఫ్రంగిపాని ప్రపంచమంతటా ప్రఖ్యతి చేందినది అయినప్పటికీ దీనిని మలేషియాలో కెవలము అంత్యక్రియలలో ఉపయోగిస్తారు.

మలేషియా లో ప్రముఖ పుష్ప గుచ్చములు

ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి:ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి


స్త్రీ ప్రేమ

స్త్రీ ప్రేమ

6 రోజాలు మరియు జిప్సోఫిలా

విశ్వాసము

విశ్వాసము

24 రోజాలు

ఆశావాదం

ఆశావాదం

12 రోజాలు మరియు జిప్సోఫిలా

   
రాగల ఆనందము

రాగల ఆనందము

7 రోజాలు

మరువలేని

మరువలేని

6 రోజాలు మరియు చిన్న పువ్వులు

మృదువు

మృదువు

లిల్లీలు మరియు జిప్సోఫిలా

   
సుకుమారమైన అందము

సుకుమారమైన అందము

రోజాలు మరియు కార్నేషన్లు

వంచన లేని

వంచన లేని

12 లిల్లీలు

అందమైన స్త్రీ

అందమైన స్త్రీ

రోజాలు మరియు కార్నేషన్లు

   
ప్రలోభం

ప్రలోభం

రోజాలు, కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నను

నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నను

5 రోజాలు మరియు జిప్సోఫిలా

మంచి

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

   


ప్రత్యేక ఆఫరు: ఆనందం

సమాచారము