మెక్సికో లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. మెక్సికో లోని మెక్సికో సిటీ మరియు 403 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

రంగు రంగుల పోఇన్సెట్టి పుష్పములను బహుమతిగా ఇచ్చుటకు క్రిస్మస్ వేడుక సరైన సమయము. మెక్సికో యొక్క నివాసముల నుండి ఆహ్వానమును పొందినప్పుడు పుష్పములను తీసుకుని వెళ్ళటము మంచిది. మెక్సికో లొ డే ఆఫ్ ద డెడ్ రోజున చనిపోయిన వారి గౌరవార్ధం పుష్పములును సమాధులపై ఉంచుతారు మరియు మదర్స్ డే రోజున టెకోమా మరియు ఎస్పెరాంజా వంటి అదివి పూలు ఇవ్వబడతాయి. బంతిపువ్వులు మెక్సికోలో అందరూ మెచ్చే మరియు విరివిగా దొరికే పుష్పాలు, మరియు మెక్సికో యొక్క జాతీయ పుష్పము డాలీ పుష్పము. ఈ అందమైన పుష్పము వేసవి మరియు శరదృతువులో మెక్సికో అంతటా కనబడుతుంది. రాజధాని అయిన మెక్సికో నగరములో ప్రభుత్వ భవనముల వద్ద ఈ పుష్పములు ఎక్కువగా కనబడతాయి. పుష్పముల తోటలు అను అర్ధము కల కోచిమిల్కో లోని అజ్తెక్ తోతలు చూడవలసిన ప్రదేశము. ఈ అందమైన పుష్పముల తోటలను "వెనిస్ ఆఫ్ మెక్సికో" అని సంబోధిస్తారు.

మెక్సికో లో ప్రముఖ పుష్ప గుచ్చములు

ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి:ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి


ప్రేమలో

ప్రేమలో

రోజాలు మరియు హీతర్ పూలు

ధర్మం

ధర్మం

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

సమ్మొహనమైన

సమ్మొహనమైన

12 రోజాలు, కార్నేషన్లు , లిల్లీలు మరియు జిప్సోఫిలా

   
మంచి

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

ఎప్పటికి విశ్వసనీయమైన

ఎప్పటికి విశ్వసనీయమైన

రోజాలు, లిల్లీలు, గర్బెరాలు,స్టాటిస్ మరియు జిప్సోఫిలా

ఆనందదాయకమైన జీవితము

ఆనందదాయకమైన జీవితము

లిల్లీలు మరియు కార్నేషన్లు

   
జయము

జయము

లిల్లీలు మరియు రోజాలు

తీక్షణమైన చూపు

తీక్షణమైన చూపు

24 రోజాలు

లేత

లేత

రోజాలు మరియు జిప్సోఫిలా

   
జ్ఞానం

జ్ఞానం

రోజాలు మరియు కార్నేషన్లు

రహస్య ఆరాధన

రహస్య ఆరాధన

12 రోజాలు మరియు చిన్న రోజాలు

ఏకాంతం

ఏకాంతం

ఆర్కిడ్లు , లిల్లీలు , కార్నేషన్లు

   
అర్హత గల

అర్హత గల

3 లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

తృప్తి

తృప్తి

ఆర్కిడ్లు మరియు రోజాలు

ఒక చిరునవ్వు నాకు ఇవ్వు

ఒక చిరునవ్వు నాకు ఇవ్వు

9 రోజాలు మరియు జిప్సోఫిలా

   
అమాయకత్వం

అమాయకత్వం

24 రోజాలు మరియు చామంతులు

ఆత్మవిశ్వాసం లేని  ప్రేమ

ఆత్మవిశ్వాసం లేని ప్రేమ

12 రోజాలు

ఆశావాదం

ఆశావాదం

12 రోజాలు మరియు జిప్సోఫిలా

   

ప్రత్యేక ఆఫరు: సహనము

ఎవరినైనా ఆనందింపచేసే పుష్పగుచ్చము. ముదురు మరియు అందమైన రంగుల రనంకులస్ పుష్పములు ఆనందదాయకమైనవి మరియు అందమైనవి, పుష్పగుచ్చమునకు పండుగ కాంతిని తెస్తాయి. తెలుపు రంగు రోజాలు మరియు గులాబీ రంగు కార్నేషన్లు సువాసన కలిగిన లిల్లీలతో కలిసి కళ్ళు చెదిరే కళాత్మకమైన పుష్పగుచ్చము ఏర్పడుతుంది. ఎవరినైనా ఆనందింప చేయాలంటే లేదా కేవలం పలకరించాలంటే ఈ పుష్పగుచ్చము సరైనది. తరచుగా ఇజ్తపలపా (Iztapalapa), ఎకాటెపెక్ (Ecatepec), గువాదలజరా (Guadalajara), ప్యుబ్లా-డి-జరగోజా (Puebla de Zaragoza), మెక్సికో సిటీ (Ciudad de México) లో ఆర్డరు చేయబడుతుంది, మరియు ఇతర చాలా నగరములలో త్వరిత బట్వాడా సౌలభ్యము కలదు. ఈ ముద్దైన పుష్పగుచ్చమునకు కుండీని జోడించటము గురించి ఆలోచించండి.
సమాచారము