మోనాకో లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. మోనాకో లోని మొనాకో మరియు 6 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

రాజధాని నగరం మోనకో(Monaco)లో ప్రిన్సెస్ గ్రేస్ గార్డెన్స్‌లో 150 వివిధ రకాల గులాబీ మొక్కలు 4000కు మించి ఉన్నాయి. రాజధాని నగరం బయట కొన్ని మైళ్ళ వరకు రంగులు ఉప్పొంగుతుంటాయి. మోనకో(Monaco)లో గంట ఆకారంలో ఉండే ఫ్రిటిల్లరీ పూలు బాగా దొరుకుతాయి. తరచుగా హార్లెక్విన్ పూలుగా వ్యవహరించబడే ఈ పూలు, పచ్చని రంగులో ఉండి, ఊదారంగు చతురస్రాలు గీసినట్టుగా కనిపిస్తాయి. ప్రపంచంలో లిల్లీలు చాలా ప్రసిద్ధి, కానీ రెండు రకాలు మాత్రం ఇక్కడి రాజధానిలో ప్రసిద్ధి. ఒకటి, ప్రిన్సెస్ గ్రేస్ పేరున ఉండి మోనకోగా మార్చబడ్డ సువాసనల పసుపు రంగు లిల్లీ కాగా, మరొకటి ఈ దేశంలో, ఇతర యూరోపియన్ ప్రాంతాలలో పూసే ప్రకాశవంతమైన చెంగావి రంగు లిల్లీ. ప్రసిద్ధి చెందిన మోంటే కార్లో(Monte Carlo) రిసార్ట్‌లో నగరానికి పైన ఉన్న కొండల దగ్గర, సముద్ర మేలో పొదలను సందర్శకులు చూడవచ్చు. కొండచరియల వద్ద ఉండే చిన్న చిన్న తెలుపు, ఊదా, లేత వంగపూత రంగుల పూలతో ఆ దృశ్యం ముచ్చటగా ఉంటుంది. మోనకోలో మే నెలలో జరిగే పూల వార్షికోత్సవానికి, అక్కడి పూల ప్రదర్శనను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ఎందరో సందర్శకులు వస్తారు. మోనకోలో అన్ని అంతర్జాతీయ సెలవులు ఉన్నాయి. మహిళా దినోత్సవం రోజున అబ్బురపరిచే పూలను కానుకలుగా ఇస్తారు. పొడవాటి స్నాప్‌డ్రేగన్ పూలు మోనకోలో ప్రసిద్ధి కాగా, తెలుపు రంగు పూలను స్వచ్ఛతకు, గౌరవానికీ గుర్తులుగా ఇస్తారు.

మోనాకో లో ప్రముఖ పుష్ప గుచ్చములు


ఆశించటము

ఆశించటము

8 రోజాలు మరియు జిప్సోఫిలా

గౌరవము

గౌరవము

24 రోజాలు

ప్రేమలొ భయంకరముగా

ప్రేమలొ భయంకరముగా

12 రోజాలు మరియు లిల్లీలు

   
ఉజ్వలమైన

ఉజ్వలమైన

రోజాలు

విశ్వాసము

విశ్వాసము

24 రోజాలు

జయము

జయము

లిల్లీలు మరియు రోజాలు

   
అహంభావము

అహంభావము

రోజాలు, కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

దివ్యమైన

దివ్యమైన

12 రోజాలు మరియు జిప్సోఫిలా

ప్రేమలో

ప్రేమలో

రోజాలు మరియు హీతర్ పూలు

   
కలవరము

కలవరము

లిల్లీలు, రోజాలు, పొద్దుతిరుగుడు పువ్వులు , లావెండర్ పుష్పం మరియు కార్నేషన్లు

విభవము

విభవము

రోజాలు మరియు లిల్లీలు

ఉశికొలపడము

ఉశికొలపడము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

   
సరసాలాపములు

సరసాలాపములు

రోజాలు , లిల్లీలు మరియు గర్బెరాలు

అంగీకారము

అంగీకారము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు మరియు కార్నేషన్లు

చంచలమైన

చంచలమైన

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు మరియు గర్బెరాలు

   
స్నేహమునకు ధన్యవాదాలు

స్నేహమునకు ధన్యవాదాలు

12 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

రక్షణ

రక్షణ

లిల్లీలు, రోజాలు , ఆర్కిడ్లు , మరియు లావెండరు

ఒంటరిగా ఉండనివ్వు

ఒంటరిగా ఉండనివ్వు

పొద్దుతిరుగుడు పువ్వులు మరియు ఆర్కిడ్లు

   

ప్రత్యేక ఆఫరు: పరిపక్వ సమ్మొహనము

సమాచారము