మోల్డోవా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. మోల్డోవా లోని చిసినావ్ మరియు 8 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

మాల్డోవా(Moldova) దేశం ఇప్పటికీ ఎన్నో పండుగలలో పూలను ఉపయోగిస్తోంది. మర్టిషోర్ (మార్చి 1వ తేదీ) సమయంలో వసంత ఋతు ఆరంభాన్ని పుస్రుషులు, స్త్రీలకు చిన్న పూల గుత్తులను ఇచ్చి జరుపుకుంటారు. మాల్డోవన్ వధువుల జడను అలంకరించడంలో కూడా పూలను వాడుతారు. కానీ ఈ దేశానికి ఇంకా జాతీయ పుష్పం ఏదీ లేదు. అటవీసంపద కలిగిన ఈ దేశంలో 859 వివిధ జాతుల పూలు స్థానికంగా పెరుగుతున్నాయి. వీటిలో గులాబీలు మిక్కిలి ప్రసిద్ధి. ఈ గణతంత్ర రాజ్యంలో సాధారణంగా, స్థానికంగా పెరిగే పూలలో గుజ్‌మానియా, ఆర్కిడ్‌లు, డెల్ఫినియం, పియనీ, ల్యావెండర్ పూలు ఉన్నాయి. లేత రంగు దాలియాలు, లైలాక్ రెమ్మలు కూడా స్థానిక తోటలలో ప్రసిద్ధి. రాజధాని నగరమైన కిషినావు(Chisinau) ప్రజలు 'సిటి డే'ని స్టీఫన్ ది గ్రేట్ పాదాల వద్ద పూల గుత్తులను ఉంచి సంబరంగా జరుపుకుంటారు. ఈ దేశపు ఇటీవలి చరిత్రలో పూల వంతెన చాలా ప్రసిద్ధి చెందినది. ప్రూట్ నది మీదుగా రొమేనియా(Romania), మాల్డోవా(Moldova) దేశాలను తాత్కాలికంగా కలిపుతూ పెద్ద పూల వంతెన నిర్మించబడినది. ఈ వంతెన నిర్మాణంలో వందల కార్నేషన్ పూలు, గులాబీలు, ఐరిస్ పూలు, ఇంకా లిల్లీలను ఉపయోగించారు. రాజధానిలోని ఎన్నో తోటలలో పూసే సువాసనల హవాయి ప్లుమేరియా, ఇంకా స్థానిక బేర్‌బెర్రీ, నగర ప్రాంగణ గాలిని పరిమళాలతో నింపుతుంది.

మోల్డోవా లో ప్రముఖ పుష్ప గుచ్చములు


అంగీకారము

అంగీకారము

3 పొద్దుతిరుగుడు పువ్వులు మరియు కార్నేషన్లు

విశ్వాసము గల

విశ్వాసము గల

12 రోజాలు, లిల్లీలు , వైబర్నం , చామంతులు , కార్నేషన్లు మరియు స్టాటిస్

రాజీ

రాజీ

7 రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు , లిల్లీలు మరియు ఆర్కిడ్లు

   
సరసాలాపములు

సరసాలాపములు

రోజాలు , లిల్లీలు మరియు గర్బెరాలు

పరిపక్వ సమ్మొహనము

పరిపక్వ సమ్మొహనము

రోజాలు

తీయని నమ్రత

తీయని నమ్రత

రోజాలు, గర్బెరాలు , బంతులు మరియు ఆర్కిడ్లు

   
మనొహరమైన సరళత

మనొహరమైన సరళత

3 లిల్లీలు , రోజాలు , గర్బెరాలు , స్నేప్ డ్రాగన్లు మరియు స్టాటిస్

స్నేహము యొక్క మొదలు

స్నేహము యొక్క మొదలు

రోజాలు , ఆర్కిడ్లు మరియు జిప్సోఫిలా

అభిమానము గల బంధాలు

అభిమానము గల బంధాలు

9 రోజాలు

   
భావన

భావన

12 రోజాలు

తల్లి బధ్యత

తల్లి బధ్యత

6 రోజాలు , ఆర్కిడ్లు మరియు కార్నేషన్లు

ప్రేరణ

ప్రేరణ

6 లిల్లీలు , 6 రోజాలు మరియు జిప్సోఫిలా

   
మంచి

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

ఘనమైన

ఘనమైన

లిల్లీలు మరియు రోజాలు

అపూర్వమైన

అపూర్వమైన

12 రోజాలు మరియు లిల్లీలు

   
అద్భుతమైన ప్రేమ

అద్భుతమైన ప్రేమ

12 రోజాలు

సమ్మొహనమైన

సమ్మొహనమైన

12 రోజాలు, కార్నేషన్లు , లిల్లీలు మరియు జిప్సోఫిలా

ఆనందం

ఆనందం

ఆర్కిడ్లు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు లిల్లీలు

   

ప్రత్యేక ఆఫరు: అందమైన స్త్రీ

సమాచారము