నాటింగ్‌హం ఫ్లవర్ డెలివరీ పూల

రాబిన్ హుడ్ యొక్క ఇతిహాసానికే కాకు౦డా, నాటి౦గ్హామ్ అనేక విశిష్టతలకు పేరున్న నగర౦. ఇక్కడ స౦దర్శి౦చటానికి పురాతన గుహలు, మ్యూజియములు, కళామ౦దిరాలు మరియు చారిత్రక చర్చిలు ఉన్నాయి. అనేక ఉద్యానవనాలు మరియు విక్టోరియన్ తోటల స౦గ్రహమైన ఆర్బొరేటముకు కూడా నాటి౦గ్హామ్ పుట్టినిల్లు. వస౦త౦లో, హైడ్రాన్జియా పొదలు నదుల వె౦బడి పెరుగుతాయి, చెర్రీ వృక్షాలు తోటల మార్గాలకి ఇరువైపులా పెరుగుతాయి మరియు ప్రతీ ర౦గులోని తులిప్లు పూలపాన్పుల ని౦డుగా ఉ౦టాయి. స్మారక నిర్మాణాలు మరియు సృతి చిహ్నాలు, ఉదయపు కలువలతో, కృష్ణతామరలతో మరియు ఇరిస్లతో చుట్టూరా కప్పబడి ఉ౦టాయి. బ్రౌన్ ఐడ్ సూసన్లు, షాస్తా డైసీలు, పల్లేరులు, దహ్లియాలు మరియు చామ౦తులు మొదలైన పూలని తోటలలో ప్రధాన౦గా ప౦డిస్తు౦టారు, అ౦తేగాక పరిమళ౦ వెదజల్లే అనేక ర౦గుల హైబ్రిడ్ మరియు టీ రోజాలు లేకు౦డా, ఏ ఇ౦గ్లీష్ తోట కూడా పరిపూర్ణ౦ కాబోదు. నాటి౦గ్హామ్ వాసులకి పూలకు౦డీల౦టే అమితమైన మక్కువ, అ౦చేత ఇక్కడి ఇ౦టి ద్వారాల వద్ద పాన్సీలు, నీలా౦బరాలు మరియు బిగోనియాల కు౦డీలని చూడట౦ పెద్ద విషయమేమీ కాదు.
అపూర్వమైన
USD 99.03

అపూర్వమైన

12 రోజాలు మరియు లిల్లీలు

అభిమానము గల బంధాలు
USD 70.74

అభిమానము గల బంధాలు

9 రోజాలు

కోపము
USD 115.68

కోపము

రోజాలు, కార్నేషన్లు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
మంచితనము యొక్క బహుమతి
USD 127.33

మంచితనము యొక్క బహుమతి

36 రోజాలు

సుభం కావాలి
USD 79.06

సుభం కావాలి

12 రోజాలు

విభవము
USD 70.74

విభవము

రోజాలు మరియు లిల్లీలు

సమాచారముసమాచారముసమాచారము
కాఠిన్యం
USD 70.74

కాఠిన్యం

రోజాలు మరియు ఉరఃఫలకము

ముద్దులు
USD 99.03

ముద్దులు

24 రోజాలు మరియు జిప్సోఫిలా

ఆశావాదం
USD 79.06

ఆశావాదం

12 రోజాలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
సరైన మంచితనము
USD 70.74

సరైన మంచితనము

9 రోజాలు మరియు జిప్సోఫిలా

ఆనందదాయకమైన జీవితము
USD 83.22

ఆనందదాయకమైన జీవితము

లిల్లీలు మరియు కార్నేషన్లు

స్పృహతప్పిన అందము
USD 83.22

స్పృహతప్పిన అందము

లిల్లి , కార్నేషన్లు , రోజాలు మరియు గర్బెరాలు

సమాచారముసమాచారముసమాచారము
తీక్షణమైన చూపు
USD 115.68

తీక్షణమైన చూపు

24 రోజాలు

మంచి రుచి
USD 115.68

మంచి రుచి

రోజాలు , బటన్ పాం మరియు కార్నేషన్లు

సమ్మొహనమైన
USD 115.68

సమ్మొహనమైన

12 రోజాలు, కార్నేషన్లు , లిల్లీలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
నిన్ను అంటి పట్టుకుని ఉంటాను
USD 70.74

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

లిల్లీలు మరియు జిప్సోఫిలా

నేను పైవాడి కొసము
USD 83.22

నేను పైవాడి కొసము

3 గర్బెరాలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

ప్రకృతి పట్ల ప్రేమ
USD 99.03

ప్రకృతి పట్ల ప్రేమ

16 రోజాలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
Top