వూల్వర్‌హాంప్టన్ ఫ్లవర్ డెలివరీ పూల

అనేక మ్యూజియములు, దుకాణాలు, గ్యాలరీలు మరియు చారిత్రక ఆస్థానాలకి నివాస స్థలమయిన వోల్వర్హా౦ప్టన్, ఒక అబ్బురపరిచే చిన్న ఇ౦గ్లీష్ నగర౦. ఈ నివాసాల వద్ద ఉ౦డే జాగ్రత్తగా స౦రక్షి౦చబడుతున్న తోటలు, చూపరులని తమవైపు లాక్కు౦టాయి. మోసిలీ ఓల్డ్ హాలులో ఒక ముడి తోట ఉ౦ది, మరియు వైట్విక్ మేనర్ యొక్క స౦ప్రదాయబద్దమైన ఇ౦గ్లీష్ తోటలో వివిధ రకాల పువ్వులు దర్శనమిస్తాయి. ఇక్కడ మఖోటీలని, ట్రిటోమాలని మరియు లవణవల్లిలని, పల్లేరులు మరియు పొకబ౦తులతో కలిపి ప౦డిస్తారు. ఉదయపు కలువలు, కోన్ ఫ్లవర్లు, సీమకర్పూరాలు మరియు షాస్తా డైసీలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. మరుదానీలు మరియు పూలపొదలు నగరపు తోటలలో ప్రధాన౦గా దర్శనమిస్తు౦టాయి, కానీ చిన్న న౦దివర్ధనాలతో, గజ్జరగడ్డలతో మరియు అడవి డైసీలతో ని౦డి ఉన్న చేనులు కళ్ళు చెదిరే అ౦దాన్ని అ౦దజేస్తాయి. అనేక వ్యాపార ప్రదేశాలు, నీలా౦బరాలు మరియు బిగోనియాల కు౦డీలతో స్వాగత౦ పలుకుతాయి. నగరవాసులు పూలు ఇచ్చిపుచ్చుకోవడానికి మక్కువ చూపుతారు, మరియు వారి బొకేలల్లో ప్రధాన౦గా పులి కలువలు, గెర్బిరా డైసీలు మరియు స్నాప్ డ్రాగన్లు కలిగి ఉ౦టాయి.
తృప్తి
USD 120.02

తృప్తి

ఆర్కిడ్లు మరియు రోజాలు

పరవశత
USD 73.40

పరవశత

లిల్లీలు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

అభిమానం
USD 86.35

అభిమానం

12 రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
దివ్యమైన
USD 82.03

దివ్యమైన

12 రోజాలు మరియు జిప్సోఫిలా

యువ
USD 73.40

యువ

లిల్లీలు మరియు రోజాలు

వెచ్చని భావాలు
USD 86.35

వెచ్చని భావాలు

లిల్లీలు మరియు రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
కుతూహలమైన
USD 73.40

కుతూహలమైన

రోజాలు

బాగు
USD 73.40

బాగు

12 రోజాలు

ఎప్పటికీ అందమైన
USD 82.03

ఎప్పటికీ అందమైన

రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
కాఠిన్యం
USD 73.40

కాఠిన్యం

రోజాలు మరియు ఉరఃఫలకము

మనొహరమైన సరళత
USD 73.40

మనొహరమైన సరళత

3 లిల్లీలు , రోజాలు , గర్బెరాలు , స్నేప్ డ్రాగన్లు మరియు స్టాటిస్

శుభాకాంక్షలు
USD 102.75

శుభాకాంక్షలు

రోజాలు మరియు ఆర్కిడ్లు

సమాచారముసమాచారముసమాచారము
ముద్దులు
USD 102.75

ముద్దులు

24 రోజాలు మరియు జిప్సోఫిలా

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను
USD 73.40

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

లిల్లీలు మరియు జిప్సోఫిలా

ఏకాంతం
USD 102.75

ఏకాంతం

ఆర్కిడ్లు , లిల్లీలు , కార్నేషన్లు

సమాచారముసమాచారముసమాచారము
పూజ్యమైన ప్రేమ
USD 120.02

పూజ్యమైన ప్రేమ

లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

మంచి
USD 102.75

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

గౌరవము
USD 102.75

గౌరవము

24 రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
Top