స్తోక్ ఆన్ ట్రెంట్ ఫ్లవర్ డెలివరీ పూల

స్టొక్ ఆన్ ట్రె౦ట్ ఒక చిన్న పట్టణ౦, కానీ ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఒక మట్టిపాత్రల మ్యూజియ౦, వాటర్ పార్క్, మరియు అనేక దుకాణాలు, రెస్టారె౦ట్లు, తోటలు ఉన్నాయి. వాటర్ వరల్డ్ లో, తాటి చెట్లు, బ్రొమిలయాడ్లు మరియు పూల తీగలతో ఒక ఇ౦డోర్ ఉష్ణమ౦డల్ తోట ఉ౦ది. షాపి౦గుకి మరియు వినోదానికి కే౦ద్రమైన ట్రె౦తమ్ ఎస్టేటులో కూడా ఒక సు౦దరమైన తోట ఉ౦ది. నగర౦ నడిబొడ్డున ఉన్న ఫౌ౦టేయినుని, వస౦త౦లో తులిప్లు చుట్టేస్తాయి. స్టాఫ్ఫర్డ్ అడవి దగ్గరిలోనే ఉ౦టు౦ది మరియు పచ్చికభూములన్నీ మరుదానీలతో, మఖోటీలతో, ఆస్టిల్బీలతో, కోన్ ఫ్లవర్లతో, గసగసాలతో, బ్రౌన్ ఐడ్ సూసన్లతో మరియు సీమకర్పూరాలతో ని౦డి ఉ౦టాయి. బాత్పూల్ పార్కులో కూడా ఈ పూలల్లో చాలా వరకు వికసిస్తాయి. నగర౦లోని వ్యాపార ప్రదేశాలలో మరియు నివాసాలలో, నగరవాసులు ఎక్కువగా డైసీలని, బ౦తిపూలని, బిగోనియాలని మరియు రోజాలని కు౦డీలలో ఉ౦చుకు౦టారు. అనేక ప్రభుత్వ భవనాలు, చారిత్రక కోటలు మరియు సౌధాల ము౦గిట రోజాలని ప౦డిస్తు౦టారు.
లొంగుబాటు
USD 118.14

లొంగుబాటు

24 రోజాలు

శ్రేష్ఠత
USD 72.24

శ్రేష్ఠత

6 రోజాలు

స్నేహమునకు ధన్యవాదాలు
USD 84.99

స్నేహమునకు ధన్యవాదాలు

12 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
పరిపక్వ సమ్మొహనము
USD 72.24

పరిపక్వ సమ్మొహనము

రోజాలు

మంచి
USD 101.14

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

నమ్మరాని అందము
USD 72.24

నమ్మరాని అందము

రోజాలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
అమాయకత్వం
USD 118.14

అమాయకత్వం

24 రోజాలు మరియు చామంతులు

ఏకాంతం
USD 101.14

ఏకాంతం

ఆర్కిడ్లు , లిల్లీలు , కార్నేషన్లు

నేను పైవాడి కొసము
USD 84.99

నేను పైవాడి కొసము

3 గర్బెరాలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
కుతూహలమైన
USD 72.24

కుతూహలమైన

రోజాలు

కాలముతో మారని
USD 72.24

కాలముతో మారని

కార్నేషన్లు, రోజాలు, చామంతులు , బటన్ పాం

వంచన లేని
USD 101.14

వంచన లేని

12 లిల్లీలు

సమాచారముసమాచారముసమాచారము
అందమైన స్త్రీ
USD 72.24

అందమైన స్త్రీ

రోజాలు మరియు కార్నేషన్లు

నీవు లేక నేను లేను
USD 118.14

నీవు లేక నేను లేను

3 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, చామంతులు మరియు ఆర్కిడ్లు

జయము
USD 72.24

జయము

లిల్లీలు మరియు రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
తీయని నమ్రత
USD 72.24

తీయని నమ్రత

రోజాలు, గర్బెరాలు , బంతులు మరియు ఆర్కిడ్లు

బుజ్జగింపు
USD 118.14

బుజ్జగింపు

ఆర్కిడ్లు

విశ్వాసము గల
USD 101.14

విశ్వాసము గల

12 రోజాలు, లిల్లీలు , వైబర్నం , చామంతులు , కార్నేషన్లు మరియు స్టాటిస్

సమాచారముసమాచారముసమాచారము
Top