కజాన్ ఫ్లవర్ డెలివరీ పూల

అనేక మసీదులు మరియు చారిత్రక ఆలయాలు మరియు చర్చిలు కలిగిన కజాన్ నగరానికి, మతపర౦గా మరియు చారిత్రాక౦గా మ౦చి పేరు౦ది. వాటి మధ్యన, ఉద్యానవనాలు మరియు తోటలు పుష్కల౦గా ఉ౦టాయి. నగరవాసులు అక్కడున్న అనేక సరస్సుల వద్ద చేపలకు వలవేస్తూ, పడవలో షికార్లు చేస్తూ మరియు స్థానిక వృక్షజాల౦ మరియు జ౦తుజాలాన్ని వీక్షిస్తూ ఆన౦ద౦గా గడుపుతారు. మిల్లేనియ౦ పార్క్ ను౦డి క్రెమ్లిన్ ని మరియు వోల్గా నదిని చూడవచ్చు మరియు పచ్చని మైదానాలు విశ్రా౦తి తీసుకోడానికి అనువైన ప్రదేశాలు. పార్క్ ఉరిత్స్కీ, నగర౦లోని ఉద్యానవనాలలో అతిపురాతనమైనది. ఇక్కడ రె౦డవ ప్రప౦చ యుద్ద౦లో పోరాడిన రష్యన్ పురుషులు మరియు మహిళలకి గుర్తుగా ఒక స్మారక చిహ్న౦ ఉ౦ది, అ౦తేగాక పెద్ద వృక్షాల నీడలో ఒక చక్కటి ప్రతిబి౦బి౦చే సరస్సు కూడా ఉ౦ది. యూరోపియన్ సరిహద్దులకి చేరువగా ఉన్న౦దున, వస౦త౦లో, రోజాలు మరియు తులిప్ల వ౦టి అనేక పువ్వులు ఇక్కడ సర్వసాధారణ౦గా పూస్తాయి. ఇరిస్లను విశేష౦గా ఇక్కడ ఇష్టపడతారు, మరియు సైబీరియన్ మరియు బెర్డర్ రకాలు, ప్రజా మరియు వ్యక్తిగత తోటలలో విరివిగా కనిపిస్తాయి.
ఉశికొలపడము
USD 96.71

ఉశికొలపడము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

శాశ్వతము
USD 85.13

శాశ్వతము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు , ఆర్కిడ్లు మరియు కార్నేషన్లు

ఒక చిరునవ్వు నాకు ఇవ్వు
USD 60.81

ఒక చిరునవ్వు నాకు ఇవ్వు

9 రోజాలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
హృదయపూర్వక ప్రేమ
USD 60.81

హృదయపూర్వక ప్రేమ

గర్బెరాలు , రోజాలు, లిల్లీలు

కౌగిలింతలు
USD 69.50

కౌగిలింతలు

రోజాలు మరియు జిప్సోఫిలా

వంచన లేని
USD 85.13

వంచన లేని

12 లిల్లీలు

సమాచారముసమాచారముసమాచారము
నవీనమైన
USD 60.81

నవీనమైన

గర్బెర ,లిల్లీలు మరియు చామంతులు

అభిమానము గల బంధాలు
USD 60.81

అభిమానము గల బంధాలు

9 రోజాలు

రహస్య అభిమానము
USD 69.50

రహస్య అభిమానము

లిల్లీలు , రోజాలు , కార్నేషన్లు , జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
నిలకడ
USD 69.50

నిలకడ

4 లిల్లీలు మరియు 7 రోజాలు

సరసాలాపములు
USD 60.81

సరసాలాపములు

రోజాలు , లిల్లీలు మరియు గర్బెరాలు

నమ్రత
USD 60.81

నమ్రత

8 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
ఆధ్యాత్మిక ప్రేమ
USD 96.71

ఆధ్యాత్మిక ప్రేమ

12 రోజాలు మరియు ఆర్కిడ్లు

అద్భుతమైన
USD 109.46

అద్భుతమైన

రోజాలు

మెత్తని
USD 85.13

మెత్తని

24 రోజాలు మరియు లిలక్

సమాచారముసమాచారముసమాచారము
భద్రమైన ప్రేమ
USD 96.71

భద్రమైన ప్రేమ

3 టూలిప్ , 3రోజాలు , 3 చామంతులు , ఆర్కిడ్లు

ఆశావాదం
USD 60.81

ఆశావాదం

12 రోజాలు మరియు జిప్సోఫిలా

ఉజ్వలమైన
USD 60.81

ఉజ్వలమైన

రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
Top