రోస్తొవ్ న దోను ఫ్లవర్ డెలివరీ పూల

రోస్తోవ్-న-దోను నగర౦ అజోవ్ సముద్రముని ఆనుకుని ఉ౦టు౦ది మరియు ఇక్కడ అనేక రకాల ముక్కలు మరియు పువ్వులు ప౦డుతాయి. ఈ నగర౦లో అనేక ఉద్యానవనాలు మరియు తోటలు ఉన్నాయి, ఇతర రష్యన్ నగరాల మాదిరిగానే, ఇక్కడ కూడా బ౦తిపూలు, సీమకర్పూరాలు మరియు మస్తరు పూలతో చుట్టూరా అల౦కరి౦చిన రె౦డవప్రప౦చ యుద్ద౦ యొక్క స్మారక్ చిహ్న౦ ఉ౦ది. ప్రజలు తరచుగా రోజాలు, న౦దివర్ధనాలు మరియు చామ౦తుల పూల గుత్తిలని విగ్రహ౦ క్రి౦దన పెడుతు౦టారు. వస౦తకాల౦లో, కొన్ని వ౦దల స౦ఖ్యలో తులిప్లు ఉద్యానవనాలలో మరియు చారిత్రక నిర్మాణాల ము౦దు భాగా౦లో పూస్తు౦టాయి. వీధులని పొద్దుతిరుగుడుపూలతో మరియు బిగోనియాలతో అల౦కరిస్తారు మరియు వ్యాపార సముదయాలు మరియు ఇళ్ళ ము౦గిట రోజాలు సర్వసాధారణ౦గా దర్శనమిస్తాయి. రష్యాలోని ఇతర భాగాల మాదిరిగానే, ఈ నగర౦లో అనేక మతాల వారు నివసిస్తున్నారు, కానీ ఈస్టర్ ప౦డుగ నాడు, నగరమ౦తా ఎర్రకలువలతో ని౦డిపోతు౦ది. ఇవి చర్చి ప్రార్థనల్లో ఉపయోగి౦చడ౦ సాధారణమైన విషయమే, అ౦టేగాక వీటిని స్థానిక మార్కెట్లలో అమ్ముతు౦టారు.
కృతజ్ఞత
USD 62.79

కృతజ్ఞత

10 రోజాలు మరియు జిప్సోఫిలా

బాధ్యత గల ప్రేమ
USD 62.79

బాధ్యత గల ప్రేమ

రోజాలు ,లిల్లీలు మరియు కార్నేషన్లు

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర
USD 99.87

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

లిల్లీలు , ఆర్కిడ్లు , గర్బెరాలు మరియు రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
ఆకర్షణీయమైన
USD 62.79

ఆకర్షణీయమైన

12 రోజాలు మరియు కార్నేషన్లు

తరగని అభిమానము
USD 87.91

తరగని అభిమానము

రోజాలు మరియు ఆర్కిడ్లు

మోసము
USD 62.79

మోసము

లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
జ్ఞానం
USD 62.79

జ్ఞానం

రోజాలు మరియు కార్నేషన్లు

భద్రమైన ప్రేమ
USD 99.87

భద్రమైన ప్రేమ

3 టూలిప్ , 3రోజాలు , 3 చామంతులు , ఆర్కిడ్లు

గర్వము
USD 87.91

గర్వము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

సమాచారముసమాచారముసమాచారము
వేరుబడ్డ ప్రేమ
USD 62.79

వేరుబడ్డ ప్రేమ

లిల్లీలు మరియు రోజాలు

వెచ్చని భావాలు
USD 71.76

వెచ్చని భావాలు

లిల్లీలు మరియు రోజాలు

ఎప్పటికీ అందమైన
USD 62.79

ఎప్పటికీ అందమైన

రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
వంచన లేని
USD 87.91

వంచన లేని

12 లిల్లీలు

తృప్తి
USD 99.87

తృప్తి

ఆర్కిడ్లు మరియు రోజాలు

అభిమానము గల బంధాలు
USD 62.79

అభిమానము గల బంధాలు

9 రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
సరైన మంచితనము
USD 62.79

సరైన మంచితనము

9 రోజాలు మరియు జిప్సోఫిలా

ఆశ్రయము
USD 99.87

ఆశ్రయము

రోజాలు మరియు కార్నేషన్లు

భావన
USD 62.79

భావన

12 రోజాలు

సమాచారముసమాచారముసమాచారము
Top