రొమేనియా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. రొమేనియా లోని బుకురెస్తి మరియు 25 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

రోమేనియా(Romania)లో లాజరస్, పాం డే, ఈస్టర్ సండే రోజులను పూలతో జరుపుకుంటారు. ఈ పవిత్ర రోజులలో తెల్లని ఈస్టర్ లిల్లీలు ఎప్పుడూ ప్రసిద్ధి. ఇవేకాక, గేలియం వెరం కూడా బాగా ప్రసిద్ధి. రోమేనియా(Romania) రాజధాని నగరమైన్ బూకరెస్ట్(Bucharest) వసంతకాలంలో పూర్తిగా పూలతో నిండిఉంటుంది. ఈ కాలంలో జరిగే వార్షిక పూల ఉత్సవం యునైటెడ్ కింగ్‌డం, క్రొవేషియాతో పాటుగా యూరప్‌లోని మొత్తం ఐదు వేరు వేరు చోట్ల జరుగుతుంది. రోమేనియా జాతీయ పుష్పం అడవి రోజా (డాగ్ రోజ్). ఇది గుండ్రని పొదలాగా, లేక అందమైన తీగలాగా పెరుగుతుంది. వసంతకాలంలో ఈ అడవిపూలతో పాటు, ప్రకాశవంతమైన పసుపు రంగు క్రోకస్ పూలు, ముచ్చటైన తెల్లని డైసీలు విరబూస్తాయి. అలాగే గసగసాల పూలు, టులిప్స్ కూడా ఇక్కడ సాధారణంగా పూసే పూలు. సువాసనల లైలాక్ పూలు, గులాబీలు అలంకరణలలో ప్రసిద్ధి. భావాలను తరచుగా పూల ద్వారా తెలియజేస్తారు. ఇందుకై రంగురంగుల గులాబీలు, కార్నేషన్ పూలు ప్రసిద్ధి. ఆంథూరియం పూలు, లిల్లీలు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందినవి. వీటిని ఎన్నో మతపరమైన సెలవులలో వాడుతారు.

రొమేనియా లో ప్రముఖ పుష్ప గుచ్చములు


తీయని

తీయని

ఆరు రొజాలు మరియు చామంతుల పుష్ప గుఛ్ఛము

మంచి

మంచి

పొద్దుతిరుగుడు పువ్వులు, రొజాలు మరియు ఆర్చిడ్లు

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

రోజాలు మరియు ఆర్కిడ్లు

   
అంగీకారము

అంగీకారము

3 పొద్దుతిరుగుడు పువ్వులు మరియు కార్నేషన్లు

దివ్యమైన

దివ్యమైన

12 రోజాలు మరియు జిప్సోఫిలా

కలవరము

కలవరము

లిల్లీలు, రోజాలు, పొద్దుతిరుగుడు పువ్వులు , లావెండర్ పుష్పం మరియు కార్నేషన్లు

   
ఆశావాదం

ఆశావాదం

12 రోజాలు మరియు జిప్సోఫిలా

సంతొషకరమైన వివాహము

సంతొషకరమైన వివాహము

లిల్లీలు , ఆర్కిడ్లు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

రక్షణ

రక్షణ

లిల్లీలు, రోజాలు , ఆర్కిడ్లు , మరియు లావెండరు

   
యవ్వనము నిండిన

యవ్వనము నిండిన

రోజాలు మరియు కార్నేషన్లు

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

లిల్లీలు , ఆర్కిడ్లు , గర్బెరాలు మరియు రోజాలు

అనిర్వచననీయమైన అందము

అనిర్వచననీయమైన అందము

లిల్లీలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు బంతులు

   
అపూర్వమైన

అపూర్వమైన

12 రోజాలు మరియు లిల్లీలు

కౌగిలింతలు

కౌగిలింతలు

రోజాలు మరియు జిప్సోఫిలా

ప్రేమలొ భయంకరముగా

ప్రేమలొ భయంకరముగా

12 రోజాలు మరియు లిల్లీలు

   
బుజ్జగింపు

బుజ్జగింపు

ఆర్కిడ్లు

సహనము

సహనము

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు , బటర్ కప్ పువ్వులు

సరైన మంచితనము

సరైన మంచితనము

9 రోజాలు మరియు జిప్సోఫిలా

   

ప్రత్యేక ఆఫరు: స్పృహతప్పిన అందము

సమాచారము