లాత్వియా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. లాత్వియా లోని రిగా మరియు 9 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

లాట్వియా(Latvia) స్థానిక పుష్పం ముచ్చటైన తెల్లని డైసీ. ఇవి మామూలుగా గ్రామీణప్రాంతాల వెంబడి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో విరివిగా పూస్తూ, ఎన్నో పూల అమరికలలో వాడబడుతాయి. వీటికి మాతృ దినోత్సవం, స్వాగత కానుకలలో ప్రాముఖ్యత ఎక్కువ. వేసవికాలంలో దేశవ్యాప్తంగా రంగురంగుల కార్న్‌ఫ్లవర్స్, కాస్మోస్ పూస్తే, రాజధాని నగరమైన రీగా(Riga) అందమైన దూలగుండ (ఓలియాండర్) పూలతో నిండిఉంటుంది. ప్రసిద్ధి చెందిన పండుగలలో మధ్యవేసవి సంబారాలు ముఖ్యమైనవి. ఆ సమయంలో ఇక్కడి ఆచారం ప్రకారం అందరూ పూలను కోయడానికి వెళ్తారు. ఆ సంబరాలలో రాత్రిపూట పల్లెలలోని ఆడవాళ్ళు వాళ్ళ జడలను అలంకరించుకోవటానికి రంగురంగుల పూలను అల్లుతూ ఉంటే, మగవాళ్ళు చల్లని బీరు తాగుతూ ఉంటారు. ఈస్టర్ సమయంలో పూసే సువాసనల ఈస్టర్ లిల్లీలను చర్చిలోని పీఠాన్ని అలంకరించడంలో వాడితే, క్రిస్మస్ వేళలో పూసే ఎర్రని క్రాన్‌బెర్రి, సైక్లామెన్‌లను అలంకరణలలో వాడుతారు. బాల్టిక్ రాజ్యాలలో (బాల్టిక్ సముద్రతీర ప్రాంతాలు) ఒకటైన లాట్వియా(Latvia) వాతావరణం ప్రకాశవంతమైన పసుపు రంగు డేఫోడిల్స్, చిన్న ఊదారంగు క్రోకస్ పూలకు అనువైనది.

లాత్వియా లో ప్రముఖ పుష్ప గుచ్చములు


నీవు లేక నేను లేను

నీవు లేక నేను లేను

3 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, చామంతులు మరియు ఆర్కిడ్లు

అర్హత గల

అర్హత గల

3 లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

వెచ్చని భావాలు

వెచ్చని భావాలు

లిల్లీలు మరియు రోజాలు

   
అభిమానము గల బంధాలు

అభిమానము గల బంధాలు

9 రోజాలు

ముద్దులు

ముద్దులు

24 రోజాలు మరియు జిప్సోఫిలా

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

ఎప్పటికీ చెరిగిపోని ముద్ర

లిల్లీలు , ఆర్కిడ్లు , గర్బెరాలు మరియు రోజాలు

   
రాగ బద్ధమైన

రాగ బద్ధమైన

24 రోజాలు

స్వభావము

స్వభావము

రోజాలు , జిప్సోఫిలా

తీయని నమ్రత

తీయని నమ్రత

రోజాలు, గర్బెరాలు , బంతులు మరియు ఆర్కిడ్లు

   
ఎడారి ప్రేమ

ఎడారి ప్రేమ

రోజాలు, లిల్లీలు మరియు ఆర్కిడ్లు

ఐక్యము

ఐక్యము

24 మరియు

ఏకాంతం

ఏకాంతం

ఆర్కిడ్లు , లిల్లీలు , కార్నేషన్లు

   
మనొహరమైన సరళత

మనొహరమైన సరళత

3 లిల్లీలు , రోజాలు , గర్బెరాలు , స్నేప్ డ్రాగన్లు మరియు స్టాటిస్

గౌరవము

గౌరవము

24 రోజాలు

మంచి రుచి

మంచి రుచి

రోజాలు , బటన్ పాం మరియు కార్నేషన్లు

   
తొలి చూపు ప్రేమ

తొలి చూపు ప్రేమ

లిల్లీలు,గర్బెరాలు మరియు రోజాలు

పరిపూర్ణత

పరిపూర్ణత

24 రోజాలు

ఆకర్షణీయమైన

ఆకర్షణీయమైన

12 రోజాలు మరియు కార్నేషన్లు

   

ప్రత్యేక ఆఫరు: వేరుబడ్డ ప్రేమ

సమాచారము