లిథువేనియా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. లిథువేనియా లోని విల్నియస్ మరియు 6 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

లిథువేనియా(Lithuania) రాజధాని నగరం విల్‌నియస్(Vilnius) కాగా, జాతీయ పుష్పం అతి సాధారణమైన రూ పూలు. ఈ చిన్న పసుపు రంగు పువ్వు సాధారణమైనదే అయినా, దీనికి గొప్ప చరిత్ర ఉంది. ఔషధ తయారీలో 'ప్లిని ది ఎల్డర్' (ఒక పండితుడు) చేత, హేంలెట్ నవలలోని ఒఫీలియా చేతా ఉపయోగించబడటం వలన, దీనిని 'హర్బ్ ఆఫ్ గ్రేస్'గా వ్యవహరిస్తారు. పెళ్ళిళ్ళలో కూడా సంప్రదాయబద్ధంగా, వధువు పవిత్రతకు గుర్తుగా ఈ చిన్న పూవును ఉపయోగిస్తారు. ఎన్నో పండుగలు, సంబరాలలోనే కాదు, లిథువేనియా(Lithuania) ఉత్తరాయన సమయంలో కూడా పూలను వాడుతారు. పండుగ సమయాలలో పసుపు, తెలుపు రంగుల లిండెన్ పూలతో, సూర్యునికి ప్రతీకగా మాలలు కడతారు. ఒక దీపాన్ని వెలిగించి, మాల మధ్యలో పెట్టి సూర్యునికి స్వాగతం పలుకుతారు. ఆరెంజ్ డే లిల్లీలు కూడా పండుగలలో సాధారణంగా వాడుతారు. ఎన్నో ఆచారాలు పూలతో ముడిపడిఉన్నాయి. పూల కానుకలు లేకుండా ఎవరి ఇళ్ళకీ వెళ్ళరు. ఈనాడు ప్రసిద్ధి చెందిన పూలలో కొన్ని - గులాబీలు, ప్రొద్దుతిరుగుడు పూలు, ఐరిస్ పూలు, ప్రకాశవంతమైన రంగురంగుల గెర్బెరా పూలు. ఇకపోతే, లేత గులాబీలు పెళ్ళిళ్ళలోనూ, ప్రేమికుల దినోత్సవాలలోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంటికీ ఒక తోట ఉంటుంది. పూల ఆచారాలలో అతి ముఖ్యమైనది పూల మొక్కల కాండాలు, ఇవి సరి సంఖ్యలోనే ఉండాలన్నది వీరి ఆచారం. ముఖ్యంగా అంత్యక్రియలలో, స్మశానవాటికల చుట్టూ ఉండే మొక్కల విషయంలో దీనిని తప్పక పాటిస్తారు.

లిథువేనియా లో ప్రముఖ పుష్ప గుచ్చములు


కౌగిలింతలు

కౌగిలింతలు

రోజాలు మరియు జిప్సోఫిలా

చెరిగిపోని గుర్తులు

చెరిగిపోని గుర్తులు

కార్నేషన్లు, లిల్లీలు మరియు లార్క్స్పర్ పువ్వులు

ఘనమైన

ఘనమైన

లిల్లీలు మరియు రోజాలు

సహనము

సహనము

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు , బటర్ కప్ పువ్వులు

    
నేను నిన్ను కోరుతున్నాను

నేను నిన్ను కోరుతున్నాను

రోజాలు

నేను పైవాడి కొసము

నేను పైవాడి కొసము

3 గర్బెరాలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

శక్తి

శక్తి

9 రోజాలు మరియు కార్నేషన్లు

తల్లి బధ్యత

తల్లి బధ్యత

6 రోజాలు , ఆర్కిడ్లు మరియు కార్నేషన్లు

    
కీర్తి

కీర్తి

గర్బెరాలు , కార్నేషన్లు మరియు రోజాలు

వైభవము

వైభవము

24 రోజాలు మరియు జిప్సోఫిలా

ముద్దులు

ముద్దులు

24 రోజాలు మరియు జిప్సోఫిలా

కృతజ్ఞత

కృతజ్ఞత

10 రోజాలు మరియు జిప్సోఫిలా

    
అహంభావము

అహంభావము

రోజాలు, కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

బుజ్జగింపు

బుజ్జగింపు

ఆర్కిడ్లు

శాశ్వతము

శాశ్వతము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు , ఆర్కిడ్లు మరియు కార్నేషన్లు

రాగల ఆనందము

రాగల ఆనందము

7 రోజాలు

    

ప్రత్యేక ఆఫరు: రహస్య అభిమానము

సమాచారము