సింగపుర్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. సింగపుర్ లోని సింగపూర్ మరియు 2 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

సింగపూర్(Singapore) నగరంలో వార్షికంగా జరిగే సింగపూర్(Singapore) ఫ్లవర్ ఫెస్టివల్‌లో ఎన్నో ప్రత్యేకమైన, వినూత్నమైన ప్రకృతి అందాల రూపకల్పనలు, ఊహాలోకంలాంటి తోట, సింగపూర్ ఆర్కిడ్ షో జరుగుతాయి. ఆ సమయంలో జరిగే ది ఫ్లోరల్ విండోస్ టు ది వర్ల్డ్ సందర్భాన ప్రపంచ నలుమూలలనుండి వచ్చే మొక్కలు, పూల ప్రదర్శన జరుగుతుంది. సింగపూర్ జాతీయ పుష్ప్మ ఆర్కిడ్, ఇది మిశ్రమజాతికి చెందినది. జాతీయ గౌరవాన్ని పెంచడానికి తయారుచేయబడగా, ఈ అద్భుతమైన ఆర్కిడ్ ఆ లక్ష్యాన్ని సరిగ్గా పూర్తిచేయగలుగుతోంది. చంద్రకావి, తెలుపు రంగుల వేండా మిస్ వాకీం, సింగపూర్ ఆర్కిడ్‌గా కూడా పిలువబడుతోంది. ఇది రాజధాని నగరమంతటా, ఈ దేశపు ఆలయాలలో కనిపిస్తుంది. పూలను కానుకలుగా ఇచ్చిపుచ్చుకోవడం ఆచారమే అయినప్పటికీ, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్లుమేరియా పూలను సాధారణంగా అంత్యక్రియల సమయంలో వాడటం వలన, వీటిని కానుకలుగా ఎప్పుడూ ఇవ్వకూడదు. సాటి ఉద్యోగులకు, వారికంటే కింది స్థాయిలో ఉన్నవారికీ పూలను కానుకలుగా ఇవ్వడం నిషిద్ధం. గులాబీలు, ఆర్కిడ్‌లు, చేమంతులు ఎన్నో అలకరణలలోనే కాదు, స్నేహితులకు, అతిథి సత్కారాలు చేసేవారికీ, ప్రియమైనవారికి కానుకలుగా ఇవ్వడంలో కూడా ప్రసిద్ధి.

సింగపుర్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


శక్తి

శక్తి

9 రోజాలు మరియు కార్నేషన్లు

బాగు

బాగు

12 రోజాలు

సహనము

సహనము

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు , బటర్ కప్ పువ్వులు

   
ఆనందదాయకమైన

ఆనందదాయకమైన

కార్నేషన్లు , రోజాలు

అద్భుతమైన

అద్భుతమైన

రోజాలు

మంచితనము యొక్క బహుమతి

మంచితనము యొక్క బహుమతి

36 రోజాలు

   
నాతో పారిపో

నాతో పారిపో

రోజాలు

ఆకర్షణీయమైన

ఆకర్షణీయమైన

12 రోజాలు మరియు కార్నేషన్లు

నవీనమైన

నవీనమైన

గర్బెర ,లిల్లీలు మరియు చామంతులు

   
స్నేహమునకు ధన్యవాదాలు

స్నేహమునకు ధన్యవాదాలు

12 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

సుభం కావాలి

సుభం కావాలి

12 రోజాలు

ఘనమైన

ఘనమైన

లిల్లీలు మరియు రోజాలు

   
భద్రమైన ప్రేమ

భద్రమైన ప్రేమ

3 టూలిప్ , 3రోజాలు , 3 చామంతులు , ఆర్కిడ్లు

విశ్వాసము

విశ్వాసము

24 రోజాలు

అభిమానం

అభిమానం

12 రోజాలు

   
స్నేహము యొక్క మొదలు

స్నేహము యొక్క మొదలు

రోజాలు , ఆర్కిడ్లు మరియు జిప్సోఫిలా

ఒక చిరునవ్వు నాకు ఇవ్వు

ఒక చిరునవ్వు నాకు ఇవ్వు

9 రోజాలు మరియు జిప్సోఫిలా

మంచి రుచి

మంచి రుచి

రోజాలు , బటన్ పాం మరియు కార్నేషన్లు

   

ప్రత్యేక ఆఫరు: ఒప్పందము ముగించుట

సమాచారము