సైప్రస్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. సైప్రస్ లోని నికోసియా మరియు 11 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

సైప్రస్(Cyprus) శృంగార దేవత ఆఫ్రోడైట్ (వీనస్) జన్మస్థలంగా చెప్పబడుతోంది. దీని జాతీయ పుష్పం కూడా శృంగార దేవత అంతటి అందమైనది. సైక్లామెన్, దాని అందానికే కాదు, మనుగడకై పోరాడే శక్తి వల్ల కూడా ఎంచుకోబడినది. ఈ చిన్న మొక్కలు తరచుగా కొండ ప్రాంతాలలో కఠినమైన ఇసుక నేలలలో పెరుగుతాయి. ఎరుపు సైక్లామెన్ సాధారణమైన రంగు పూలు అయినప్పటికీ, 23 వివిధ రకాలుగా వికసిస్తాయి. వసంత ఋతువులో సైప్రస్(Cyprus) ప్రాంతాలలో ఎన్నో జాతుల ఆర్కిడ్‌లతోపాటు, అద్భుతమైన బీ ఆర్కిడ్‌లు (తేనెటీగ రూపం ఆర్కిడ్‌లు) కూడా పూస్తాయి. ఎన్నో మొగ్గలు మార్పిడికి మనలేకపోవడం వలన, ఇక్కడి స్థానికులు ఈ ఆర్కిడ్‌లను తుంచడానికి వ్యతిరేకతను చూపుతారు. ఆఫ్రోడైట్ ద్వీపంలో పూలది ఎప్పుడూ ముఖ్య పాత్రే. వీటిని చర్చి, ఇళ్ళు, ఇంకా రాజధాని నగరం అలంకరణల్లో ఉపయోగిస్తారు. ఈస్టర్ పండుగ వేళల్లో మృత్యువుపై జీసస్ విజయాన్ని, చర్చి బలిపీఠాన్ని రంగురంగుల పూలతో అలంకరించి జరుపుకుంటారు. 'ఆంథెస్టీరియా ఫ్లవర్ ఫెస్టివల్'లో ద్వీపంలో పూచే ప్రతి అందమైన పూలు ప్రదర్శింపబడుతాయి. ఈ పండుగ మనిషి జన్మను పురస్కరించుకుని, పురాతన దేవుడైన డయనైసస్(ద్రాక్ష తోటల దేవుడు)ను పూలు, మొక్కలతో సంబరంగా జరుపుకుంటారు. ఈ ఊరేగింపు పొసైడన్ అవెన్యు మీదుగా, నగరాన్ని వేల పూల సువాసనలతో నింపుతూ సాగుతుంది.

సైప్రస్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


ఆశ్రయము

ఆశ్రయము

రోజాలు మరియు కార్నేషన్లు

ఆకర్షణీయమైన

ఆకర్షణీయమైన

12 రోజాలు మరియు కార్నేషన్లు

నేను నిన్ను కోరుతున్నాను

నేను నిన్ను కోరుతున్నాను

రోజాలు

   
ప్రకృతి పట్ల ప్రేమ

ప్రకృతి పట్ల ప్రేమ

16 రోజాలు మరియు జిప్సోఫిలా

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

లిల్లీలు మరియు జిప్సోఫిలా

అంగీకారము

అంగీకారము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు మరియు కార్నేషన్లు

   
కీర్తి

కీర్తి

గర్బెరాలు , కార్నేషన్లు మరియు రోజాలు

భద్రమైన ప్రేమ

భద్రమైన ప్రేమ

3 టూలిప్ , 3రోజాలు , 3 చామంతులు , ఆర్కిడ్లు

మృదువు

మృదువు

లిల్లీలు మరియు జిప్సోఫిలా

   
స్వర్గసంబంధమైన ఆలోచనలు

స్వర్గసంబంధమైన ఆలోచనలు

లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

కోపము

కోపము

రోజాలు, కార్నేషన్లు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

అవకాశము తీసుకుందాము

అవకాశము తీసుకుందాము

కార్నేషన్లు , బటన్ పాం మరియు స్టాటిస్

   
రాగ బద్ధమైన

రాగ బద్ధమైన

24 రోజాలు

స్వచ్చమైన ప్రేమ

స్వచ్చమైన ప్రేమ

36 రోజాలు

శక్తి

శక్తి

9 రోజాలు మరియు కార్నేషన్లు

   
కలిసికట్టుగా

కలిసికట్టుగా

2 లిల్లీలు మరియు కార్నేషన్లు

నమ్రత

నమ్రత

8 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

ప్రేమలొ భయంకరముగా

ప్రేమలొ భయంకరముగా

12 రోజాలు మరియు లిల్లీలు

   

ప్రత్యేక ఆఫరు: ఎప్పటికీ అందమైన

సమాచారము