స్పెయిన్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. స్పెయిన్ లోని మాడ్రిడ్ మరియు 402 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

అద్భుతమైన పుష్ప ప్రదర్శనకు స్పెయిన్ దేశము నెలవు. కోర్డొబాలో పుష్పములు మరియు మే ఉత్సవపు క్రాసులు వీధులు మరియు పల్లె ప్రాంతములలో వేల పుష్పములు వరస కడతాయి. వందాలాది పుష్పములతో అలంకరించిన ఇంటి వర్నడాలు ఒక దానితో ఒకటి పోటీ పడతాయి. గిరోన అనే చిన్న నగరములో ప్రతి సంవత్సరము సొగసైన పుష్ప ప్రదర్శన జరుగుతుంది. రాజధాని నగరము మాడ్రిడ్లో లక్షణమైన పుష్పముల ఉత్సవములు ప్రతి సంవత్సరము జరుగుతాయి. రాజధాని నగరము మాడ్రిడ్లొ అన్ని చోట్లా అందమైన ఎర్ర గులాబీలు కనబడతాయి. ఇవి ప్రేమ, శృంగారము మరియు పురుషుని వీరత్వమునకు ప్రతీక. వార్షిక ఎద్దుల పోటీలలో పాంప్లోనా వీధులు ఎరుపు రంగు గులాబీలతో నిండి ఉంటాయి. ముదురు ఎరుపు రంగు కార్నేషను స్పెయిన్ యొక్క జాతీయ పుష్పము, కాని స్పెయిన్ ప్రజలు అన్ని రంగుల కర్నేషన్లను ఇష్టపడతారు. ఎరుపు రంగు కార్నేషను ఇవ్వటము స్నేహమునకు గుర్తుగా భావిస్తారు.

స్పెయిన్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు

ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి:ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి


నేను నిన్ను కోరుతున్నాను

నేను నిన్ను కోరుతున్నాను

రోజాలు

తరగని అభిమానము

తరగని అభిమానము

రోజాలు మరియు ఆర్కిడ్లు

గర్వము

గర్వము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

   
ఎప్పటికీ అందమైన

ఎప్పటికీ అందమైన

రోజాలు

రాజీ

రాజీ

7 రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు , లిల్లీలు మరియు ఆర్కిడ్లు

పరిపక్వ సమ్మొహనము

పరిపక్వ సమ్మొహనము

రోజాలు

   
జ్ఞానం

జ్ఞానం

రోజాలు మరియు కార్నేషన్లు

శాశ్వతము

శాశ్వతము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు , ఆర్కిడ్లు మరియు కార్నేషన్లు

అనిర్వచననీయమైన అందము

అనిర్వచననీయమైన అందము

లిల్లీలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు బంతులు

   
వెచ్చని భావాలు

వెచ్చని భావాలు

లిల్లీలు మరియు రోజాలు

కీర్తి

కీర్తి

గర్బెరాలు , కార్నేషన్లు మరియు రోజాలు

పరవశత

పరవశత

లిల్లీలు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

   
అంగీకారము

అంగీకారము

3 పొద్దుతిరుగుడు పువ్వులు మరియు కార్నేషన్లు

చెరిగిపోని గుర్తులు

చెరిగిపోని గుర్తులు

కార్నేషన్లు, లిల్లీలు మరియు లార్క్స్పర్ పువ్వులు

స్వభావము

స్వభావము

రోజాలు , జిప్సోఫిలా

   
సమ్మొహనమైన

సమ్మొహనమైన

12 రోజాలు, కార్నేషన్లు , లిల్లీలు మరియు జిప్సోఫిలా

నమ్మరాని అందము

నమ్మరాని అందము

రోజాలు మరియు జిప్సోఫిలా

భావన

భావన

12 రోజాలు

   

ప్రత్యేక ఆఫరు: శ్రేష్ఠత

ఈ ముద్దైన పుష్పగుచ్చములో 6 అందమైన మరియు సరైన తెలుపు రంగు రోజాలు వస్తాయి. చిన్న అమరికకు సరిపడే ఈ సందర్ధముకైనా, ప్రత్యేకించి యువతుల కొరకు సరైనది. తెలుపు రంగు రోజాలు ఆమె అమాయకత్వానికి మరియు ఆమె యొక్క ముద్దైన స్వభావానికి చిహ్నము. జరగోజా (Zaragoza), బార్సెలోనా (Barcelona), మాడ్రిడ్ (Madrid), వలెన్సియా (Valencia), సెవిల్ల (Sevilla) లో తరచుగా ఆర్డరు చేయబడుతుంది. మీ చిన్ని యువరానికి మీరు ఆమెను ఎంతగా ప్రేమిస్తారో తెలపటానికి సరైనది. మీ యువరాని యొక్క వచ్చే జన్మదినమున ఈ పుష్పగుచ్చమునకు ఒక కుండీని జోడించి ఇచ్చే ఆలోచన చేయండి.
సమాచారము