స్లొవేనియా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. స్లొవేనియా లోని జుబ్ల్జానా మరియు 10 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

స్లోవేనియా(Slovenia) దేశ రాజధాని అయిన చిన్న నగరం లియూబ్లియానా(Ljubljana) నిగుఢాశ్చర్యాలతో నిండిఉంటుంది. చిన్న చిన్న దుకాణాలు, పూల తోతలు నగరమంతటా దాగి ఉండి, అటు ఇటు విసిరినట్టుగా ఉంటాయి. కార్నేషన్ ప్రతీ చోటా పూసే పూవు. ఎర్రని కార్నేషన్ పూలు భవనాలను, కిటికీలను, ఇంకా తోటలను అలంకరించి ఉంటాయి. జాతీయ పుష్పమైన ఈ ఎర్రని పూవు ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేయడానికి వాడుతారు. వెచ్చని వసంత ఋతు నెలల ఆరంభాన్ని, బాహిన్(Bohinj) నగరంలో, అడవిజాతి పూల ఉత్సవంతో జరుపుకుంటారు. స్లోవేనియా(Slovenia) హిమశిఖరాల వెంబడి చిలకరించబడినట్టుగా పూసే పూలు, రంగురంగుల దుప్పట్లు పరచినట్టుగా ఉంటాయి. సాధారణంగా దొరికే దేశీయ అడవి జాతి పూలలో వసంత ఋతు తొలిరోజులలో పూసే క్రోకస్ పూలు, తెల్లని డైసీలు, ముదురు నీలి రంగు సాల్వియా పూలు ఉన్నాయి. ఈ ఉత్సవ ఒకానొక లక్ష్యం ప్రపంచంలో పూసే వివిధ రకాల అడవిజాతి పూల గురించిన అవగాహన కల్పించడం. ఈ ఉత్సవంలో మూడు భాగాలు ఉన్నాయి - కళలలో పూలు, దైనిక జీవితంలో పూలు, విఙ్ఞాన శాస్త్రంలో పూలు. ఈ ఉత్సవ ప్రతి భాగము మన, మన చుట్టూ ఉన్నవారి జీవితాలలో పూల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. మంచి ప్రవర్తనలో కూడా పూలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. భోజనాలకు విచ్చేసినపుడు అతిథులు, తమని ఆహ్వానించిన వ్యక్తి ఇంటికి పూలు తీసుకెళ్ళడం ఆనవాయితీ. ఒకే కాడతో ఉన్న పూలతో పాటు, పూల గుచ్ఛాలు కూడా ప్రసిద్ధి.

స్లొవేనియా లో ప్రముఖ పుష్ప గుచ్చములు


ప్రలోభం

ప్రలోభం

రోజాలు, కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

అద్భుతమైన

అద్భుతమైన

రోజాలు

దయాళువైన  స్త్రీ

దయాళువైన స్త్రీ

లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

   
సుకుమారమైన అందము

సుకుమారమైన అందము

రోజాలు మరియు కార్నేషన్లు

కలవరము

కలవరము

లిల్లీలు, రోజాలు, పొద్దుతిరుగుడు పువ్వులు , లావెండర్ పుష్పం మరియు కార్నేషన్లు

నమ్మిక

నమ్మిక

గర్బెరాలు

   
మెత్తని

మెత్తని

24 రోజాలు మరియు లిలక్

నేను పైవాడి కొసము

నేను పైవాడి కొసము

3 గర్బెరాలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

స్వర్గసంబంధమైన ఆలోచనలు

స్వర్గసంబంధమైన ఆలోచనలు

లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

   
ఆశించటము

ఆశించటము

8 రోజాలు మరియు జిప్సోఫిలా

విశ్వాసము

విశ్వాసము

24 రోజాలు

జీవితము తీయనిది

జీవితము తీయనిది

5 లిల్లీలు , కార్నేషన్లు , రోజాలు, గర్బెరాలు మరియు జిప్సోఫిలా

   
పరవశత

పరవశత

లిల్లీలు , రోజాలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

కాఠిన్యం

కాఠిన్యం

రోజాలు మరియు ఉరఃఫలకము

రాగ బద్ధమైన

రాగ బద్ధమైన

24 రోజాలు

   
సంతొషకరమైన వివాహము

సంతొషకరమైన వివాహము

లిల్లీలు , ఆర్కిడ్లు , కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

భావన

భావన

12 రోజాలు

రుచికరమైన

రుచికరమైన

లిల్లీలు మరియు రోజాలు

   

ప్రత్యేక ఆఫరు: యవ్వనము నిండిన

సమాచారము