ఇండొనేషియా లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. ఇండొనేషియా లోని జకార్తా మరియు 130 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

ఇండోనేషియా యొక్క చిన్న పర్వత ప్రాంతపు ఊరు టోమోహొన్ దేశపు అతి పెద్ద మరియు అందమైన పుష్పముల ఉత్సవమునకు నెలవు. ఇండోనేషియా యొక్క రాజధాని జకార్తాతో సహా దేశమంతటా కనబడే మూన్ ఆర్కిడ్ అనే పుష్పము ఈండొనెషియా యొక్క జాతీయ పుష్పము. అతి దుర్గంధభరితమైన వాసన కలిగిన కోర్ప్స్ పుష్పమును ఇండోనెషియా లోని కొన్ని ఔషధాలలో వాడతారు. పుష్పములు పిల్లలకు నామకరణము చేయటములో సహాయపడతాయి మరియు వీటిని ప్రత్యేకమైన సందర్భాలలో ఇవ్వటము జరుగుతుంది. ఇండోనెషియాలో తాజా గులాబీలు మరియు లిల్లీలు ఇచ్చేందుకు వార్షికోత్సవములు సరైన సమయము మరియు బోర్డ్ పుష్పములు కూడ మంచి బహుమతులు. చెక్క పై అమర్చిన బల్లపరుపు బోర్డ్ పుష్పములు సందేశమును చూపుతాయి. ఇండోనేషియా ప్రజలు తరచూ ఈ రకముగా తమ విశెష సందేసాలను చేరవేస్తారు. ఇండొనేషియా యొక్క నగరములలో ఆరుబయటి పుష్పముల దుకాణములు ఉంటాయి.

ఇండొనేషియా లో ప్రముఖ పుష్ప గుచ్చములు

ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి:ఈ పుష్పగుచ్చముల ధర చూడటానికి నగరమును ఎంచుకోండి


ప్రలోభం

ప్రలోభం

రోజాలు, కార్నేషన్లు మరియు ఆర్కిడ్లు

తీయని

తీయని

ఆరు రొజాలు మరియు చామంతుల పుష్ప గుఛ్ఛము

విభవము

విభవము

రోజాలు మరియు లిల్లీలు

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

నిన్ను అంటి పట్టుకుని ఉంటాను

లిల్లీలు మరియు జిప్సోఫిలా

    
తొలి చూపు ప్రేమ

తొలి చూపు ప్రేమ

లిల్లీలు,గర్బెరాలు మరియు రోజాలు

చంచలమైన

చంచలమైన

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు మరియు గర్బెరాలు

ప్రకృతి పట్ల ప్రేమ

ప్రకృతి పట్ల ప్రేమ

16 రోజాలు మరియు జిప్సోఫిలా

నవీనమైన

నవీనమైన

గర్బెర ,లిల్లీలు మరియు చామంతులు

    
ప్రేరణ

ప్రేరణ

6 లిల్లీలు , 6 రోజాలు మరియు జిప్సోఫిలా

ఆత్మవిశ్వాసం లేని  ప్రేమ

ఆత్మవిశ్వాసం లేని ప్రేమ

12 రోజాలు

లేత

లేత

రోజాలు మరియు జిప్సోఫిలా

స్వచ్చమైన ప్రేమ

స్వచ్చమైన ప్రేమ

36 రోజాలు

    
ఒంటరిగా ఉండనివ్వు

ఒంటరిగా ఉండనివ్వు

పొద్దుతిరుగుడు పువ్వులు మరియు ఆర్కిడ్లు

నేను నిన్ను కోరుతున్నాను

నేను నిన్ను కోరుతున్నాను

రోజాలు

వంచన లేని

వంచన లేని

12 లిల్లీలు

స్నేహము యొక్క మొదలు

స్నేహము యొక్క మొదలు

రోజాలు , ఆర్కిడ్లు మరియు జిప్సోఫిలా

    

ప్రత్యేక ఆఫరు: బుజ్జగింపు

మీరు ఆమెను నిజముగా ప్రభావితము చేయాలనుకుంటున్నర లేదా కేవలము ప్రభావము చూపాలనుకుంటున్నర? అలాగైతే, ఈ అద్భుతమైన పుష్ప గుచ్చము మీ కొరకు సరైన ఎంపిక. ఆర్కిడ్ల బాస్కెటు అందమైనదే కాదు, అది సుకుమారమైన ప్రేమను కూడా వ్యక్తపరుస్తుంది. నారింజ మరియు ముదురు నీలం ఆర్కిడ్ల మధ్య ఫలేనొప్సిస్ ఆర్కిడ్లు అందంగా పేర్చబడతాయి. స్నేహము, ప్రేమ మరియు గౌరవాన్ని ప్రతిబింబించే రంగులు. జకార్తా (Jakarta)   బందుంగ్ (Bandung)   బెకాసి (Bekasi)   మెదాన్ (Medan)   సురబయా (Surabaya) లో ప్రముఖమైన ఈ సుకుమారమైన పుష్పమూల బుట్ట ఇతర పెద్ద నగర్ములకు కూడా బట్వాడా చేయబడుతుంది. సరైన ప్రభావము కొరకు ఈ అద్భుతమైన ఆర్కిడ్ల అమరికను పంపండి.
సమాచారము