ఈక్వేడర్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. ఈక్వేడర్ లోని క్విటో మరియు 14 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

ఈక్వేడర్(Ecuador) దేశపు అతి పెద్ద నగరాలలో ఒకటైన రాజధాని నగరం క్విటో(Quito), గులాబీలకు ప్రసిద్ధి. అద్భుతమైన పరిసరాలు, వివిధ ఋతు ఉష్ణోగ్రతల మధ్య, ఈ చిన్న దేశం మొత్తం గులాబీలతో వ్యాపింపబడినది. ఈక్వేడర్(Ecuador) జాతీయ పుష్పం గులబీ. ముదురు ఎర్ర గులాబీలు విరివిగా వాడుతున్నప్పటికీ, దేశపు అధుకారిక ప్రభుత్వ చిత్రాలలో ఇతర దివ్యమైన రంగుల గులాబీలను కూడా వాడుతున్నారు. ఈక్వేడర్ అసలు అందాలు చూడాలంటే, ప్రసిద్ధి చెందిన పూలబాటలలో నడవాల్సిందే. భూమధ్యరేఖపై మధ్యగా ఉండటం వలన ఇక్కడ గులాబీలే కాదు, వేల రకాల ఆర్కిడ్‌లు కూడా పూస్తాయి. పూల కాలిబాట వెంబడి అద్వితీయమైన ఆర్కిడ్‌లే కాదు, 60 వివిధ రంగుల గులాబీలు కూడా ఉన్నాయి. చిన్న నగరమైన అంబాటో(Ambato)లో పూల, ఫల వార్షికోత్సవ సంబరాలు పండుగ సమయంలో జరుగుతాయి. 1949లో మొదలైన ఈ పండుగలో, వసంత ఋతు పునర్జన్మకు గుర్తుగా నగరం మొత్తాన్ని పునర్నిర్మిస్తారు. ఈ అరుదైన వాతావరణంలో పూసే వివిధ రకాల పూలు, పళ్ళ దుకాణాలు వీధుల పొడవునా ఉంటాయి.

ఈక్వేడర్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


స్నేహమునకు ధన్యవాదాలు

స్నేహమునకు ధన్యవాదాలు

12 రోజాలు, లిల్లీలు మరియు జిప్సోఫిలా

ఆశావాదం

ఆశావాదం

12 రోజాలు మరియు జిప్సోఫిలా

జయము

జయము

లిల్లీలు మరియు రోజాలు

రాగ బద్ధమైన

రాగ బద్ధమైన

24 రోజాలు

    
పరామరిక

పరామరిక

రోజాలు, లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

యవ్వనము నిండిన

యవ్వనము నిండిన

రోజాలు మరియు కార్నేషన్లు

వంచన లేని

వంచన లేని

12 లిల్లీలు

ఆకర్షణీయమైన

ఆకర్షణీయమైన

లిల్లీలు ,రోజాలు మరియు జిప్సోఫిలా

    
దివ్యమైన

దివ్యమైన

12 రోజాలు మరియు జిప్సోఫిలా

అద్భుతమైన ప్రేమ

అద్భుతమైన ప్రేమ

12 రోజాలు

ఉజ్వలమైన

ఉజ్వలమైన

రోజాలు

కుతూహలమైన

కుతూహలమైన

రోజాలు

    
చంచలమైన

చంచలమైన

రోజాలు, లిల్లీలు , కార్నేషన్లు మరియు గర్బెరాలు

స్వచ్చమైన ప్రేమ

స్వచ్చమైన ప్రేమ

36 రోజాలు

నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నను

నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నను

5 రోజాలు మరియు జిప్సోఫిలా

ఉశికొలపడము

ఉశికొలపడము

లిల్లీలు , కార్నేషన్లు మరియు జిప్సోఫిలా

    

ప్రత్యేక ఆఫరు: ఘనమైన

సమాచారము