జోర్డాన్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. జోర్డాన్ లోని అమ్మాన్ మరియు 6 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

జోర్డానియన్ రాజధాని నగరమైన అమ్మన్(Amman), సందర్శకులకు వందల కొలదీ రంగురంగుల పూలను కలిగిన దుకాణాలను కనువిందుగా చూపిస్తుంది. అన్నింటికంటే ప్రనుఖమైన పువ్వు, అబ్బురపరిచే, అద్భుతమైన నల్లని ఐరిస్ పువ్వు. జాతీయ పుష్పమైన నల్లని ఐరిస్ పూవు, భవనాలపై చెక్కబడటమే కాదు, జోర్డాన్(Jordan) యు.ఎన్. వార్షికోత్సవంలో కూడా చూపబడుతుంది. వసంతకాలంలో 2000 వివిధ రకాల పూల మొక్కలతో, ఎడారి రాజ్యమైన జోర్డాన్(Jordan), అసలైన ఒయాసిస్‌లా కనబడుతుంది. అతి తరచుగా కనిపించే పూల మొక్కలు ఆల్మండ్ పూలు, డైంటి కేలా లిల్లీలు. గులాబీలు, ఆర్కిడ్‌లు, కాన్‌ఫెట్టి పూలు కూద నగర చుట్టుప్రక్కల పూస్తాయి. జోర్డాన్ దేశపు ప్రజలు తమ ఇళ్ళను పూలతో అలంకరించుకోవడానికి ఇష్టపడుతారు. ఎక్కువగా ఆర్కిడ్‌లు, లిల్లీలు ఉపయోగిస్తారు. పూల జాడీలలో ఐరిస్‌లతో పాటు గులాబీలు కూడా ప్రసిద్ధి. రిఫ్ట్ వ్యాలీలోని ఫ్లేమ్ చెట్టు, జోర్డాన్‌లో ప్రసిద్ధి చెందిన చూడదగిన పూల ప్రదేశం. ఈ పెద్ద ఎర్రని చెట్లు, వెచ్చని వేసవి జూన్ నెలలో, పెద్ద ఎర్రని గొడుగులాగా నీడను ఇస్తుంది. ఈ లోయ వెంబడి పూచే ఈ పూల చెట్లు, పూల పందిరిలా నిండుగా అల్లుకుని, వేడి సెగవల్ల కనిపించే అలలతో చూపరులను అబ్బురపరుస్తాయి. ఈ చెట్లు అరేడియా ఖండన ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి. ప్రకాశవంతమైన ఎర్రని గసగసాల పుష్పాలు, సున్నితమైన అనెమోన్ పూలు ఇక్కడ పూచే మరికొన్ని పూల మొక్కలు.

జోర్డాన్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


భావన

భావన

12 రోజాలు

విశ్వాసము

విశ్వాసము

24 రోజాలు

కుతూహలమైన

కుతూహలమైన

రోజాలు

సాహసోపేతమైన

సాహసోపేతమైన

గర్బెరాలు , రోజాలు మరియు లిల్లీలు

    
శాంతి

శాంతి

12 రోజాలు మరియు జిప్సోఫిలా

ఇంకా ప్రేమించు

ఇంకా ప్రేమించు

లిల్లీలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు లావెండర్ పుష్పం

ఆధ్యాత్మిక ప్రేమ

ఆధ్యాత్మిక ప్రేమ

12 రోజాలు మరియు ఆర్కిడ్లు

రాగల ఆనందము

రాగల ఆనందము

7 రోజాలు

    
లేత

లేత

రోజాలు మరియు జిప్సోఫిలా

అపూర్వమైన

అపూర్వమైన

12 రోజాలు మరియు లిల్లీలు

అంగీకారము

అంగీకారము

లిల్లీలు, రోజాలు, గర్బెరాలు మరియు కార్నేషన్లు

రహస్యమైన

రహస్యమైన

12 రోజాలు

    
శక్తి

శక్తి

9 రోజాలు మరియు కార్నేషన్లు

సొగసు

సొగసు

గర్బెరాలు , కార్నేషన్లు మరియు రోజాలు

అనిర్వచననీయమైన అందము

అనిర్వచననీయమైన అందము

లిల్లీలు, గర్బెరాలు , కార్నేషన్లు మరియు బంతులు

వైభవము

వైభవము

24 రోజాలు మరియు జిప్సోఫిలా

    

ప్రత్యేక ఆఫరు: గర్వము

సమాచారము