డెన్మార్క్ లొ తాజా పుష్పముల త్వరిత గతి బట్వాడా. డెన్మార్క్ లోని కోప్నెహాగెన్ మరియు 6 నగరములకు చేతి బట్వాడా ద్వారా పుష్పములను అందచేస్తాము.

డెన్మార్క్(Denmark) ప్రభుత్వం అందమైన పసుపు మార్గరీట్ డైసీ పుష్పాన్ని జాతీయ పుష్పంగా గుర్తించినప్పటికీ, ఎర్రటి, తీపి సువాసనలు వెదజల్లే ఫర్గెట్ మీ నాట్ పూలను అధికార చిహ్నాలలో ఉపయోగిస్తున్నారు. కోపెన్‌హేగెన్(Copenhagen) రాజధాని నగరం అయినప్పటికీ, చిన్న నగరమైన ఓడెన్స్(Odense) దేశపు అతిపెద్ద పూల ఉత్సవానికి ఆతిథ్యం వహిస్తోంది. ఆగస్ట్ నెలలో 4 రోజులపాటు జరిగే 'ది ఓడెన్స్ ఫ్లవర్ ఫెస్టివల్' సందర్భంగా ఫ్లేక్‌హేవెన్ సెంటర్ స్క్వేర్‌ని 2000000 పూలతో అలంకరిస్తారు. రంగురంగుల పూల దుకాణాలలో సందర్శకులకు పసుపు రంగు డైసీలతో పాటుగా, ప్రత్యేక డేనిష్ ఆర్కిడ్‌లు, ముదురు ఎరుపు కటురోహిణి పూలు (హెలెబోర్ పూలు) కూడా దొరుకుతాయి. గ్రామీణ ప్రాంతాలలో సాధారణంగా పెరిగే ఇతర పూలు, పసుపు రంగు రోడోడెండ్రాన్ పూలపొదలు, సున్నితమైన టస్సెల్ పూలు. ప్రతీ సందర్భానికీ డేనిష్ ప్రజలు పూలను, ముఖ్యంగా ప్రకాశవంతమైన, ఉల్లాసభరితమైన ప్రొద్దుతిరుగుడు పూలు, సంపెంగలను ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రేమకు గుర్తుగా గులాబీలను కూడా ఇక్కడ ఎంచుకుంటారు. గ్లేడియోలస్ పూలను ప్రియమైనవారి సమాధుల అలంకరణలోనే కాదు, తోటలలో ఏపుగా, పొడవుగా పెరుగే వీటిని పల్లెటూరి ఇళ్ళను అలంకరించడానికి కూడా వాడుతారు. డేనిష్ ప్రజలు వాడే మరొక పుష్పం ప్రకాశవంతమైన ముఖాలుగల గర్బెరా డైసీలు. ఈ పూవు నవ్వులకే కాదు, స్నేహానికి కూడా చిహ్నం.

డెన్మార్క్ లో ప్రముఖ పుష్ప గుచ్చములు


స్వర్గసంబంధమైన ఆలోచనలు

స్వర్గసంబంధమైన ఆలోచనలు

లిల్లీలు , రోజాలు మరియు కార్నేషన్లు

ప్రేమ ఒప్పుకోలు

ప్రేమ ఒప్పుకోలు

రోజాలు

కలిసికట్టుగా

కలిసికట్టుగా

2 లిల్లీలు మరియు కార్నేషన్లు

పరామరిక

పరామరిక

రోజాలు, లిల్లీలు , రోజాలు మరియు జిప్సోఫిలా

    
నిలకడ

నిలకడ

4 లిల్లీలు మరియు 7 రోజాలు

తరగని అభిమానము

తరగని అభిమానము

రోజాలు మరియు ఆర్కిడ్లు

నమ్మరాని అందము

నమ్మరాని అందము

రోజాలు మరియు జిప్సోఫిలా

యువ

యువ

లిల్లీలు మరియు రోజాలు

    
తృప్తి

తృప్తి

ఆర్కిడ్లు మరియు రోజాలు

మరువలేని

మరువలేని

6 రోజాలు మరియు చిన్న పువ్వులు

సమ్మొహనమైన

సమ్మొహనమైన

12 రోజాలు, కార్నేషన్లు , లిల్లీలు మరియు జిప్సోఫిలా

అంగీకారము

అంగీకారము

3 పొద్దుతిరుగుడు పువ్వులు మరియు కార్నేషన్లు

    
ఆశావాదం

ఆశావాదం

12 రోజాలు మరియు జిప్సోఫిలా

రాగ బద్ధమైన

రాగ బద్ధమైన

24 రోజాలు

కోరిక

కోరిక

12 రోజాలు మరియు లిల్లీలు

తొలి చూపు ప్రేమ

తొలి చూపు ప్రేమ

లిల్లీలు,గర్బెరాలు మరియు రోజాలు

    

ప్రత్యేక ఆఫరు: గర్వము

సమాచారము